అక్టోబర్ 29, 2006

Posted in first post, telugu వద్ద 2:44 సా. ద్వారా Praveen Garlapati

ఆఖరికి అన్ననవీన్ గారి ప్రొత్సాహంతో తెలుగు లో ఈ బ్లాగు ని ఆరంభించాను.

నా గురించి చెప్పుకోవాలనుకుంటె ఏమీ లేదు. నెనో గుంపులో గోవిందయ్య ని. బెంగుళూరు లో పని చేస్తున్నాను.

ఇప్పటికి ఇంతే. మళ్లీ కలుద్దాము. అంత వరకు సెలవు.

నా ఇంకో బ్లాగ్ ఇక్కడ (http://praveenkumarg.livejournal.com) ఉంది.

 

ప్రకటనలు

16 వ్యాఖ్యలు »

 1. Naveen said,

  మంచిది ప్రవీణ్. తెలుగు బ్లాగర్ల బృందానికి స్వాగతం. నీ బ్లాగు 3 పోస్ట్లతో 6 వ్యాఖ్యలతో (comments) తో కళ కళ లాడలని కోరుకొంటున్నాను.

  – నవీన్
  http://gsnaveen.wordpress.com

 2. Naveen said,

  మంచిది ప్రవీణ్. తెలుగు బ్లాగర్ల బృందానికి స్వాగతం. నీ బ్లాగు 3 పోస్ట్లతో 6 వ్యాఖ్యలతో (comments) తో కళ కళ లాడలని కోరుకొంటున్నాను.- నవీన్http://gsnaveen.wordpress.com

 3. రానారె said,

  గుంపులోనికి గోవిందయ్యగారికి సుస్వాగతం.

 4. గుంపులోనికి గోవిందయ్యగారికి సుస్వాగతం.

 5. శ్రీనివాస said,

  స్వాగతం 🙂

 6. స్వాగతం 🙂

 7. Veeven said,

  సుస్వాగతం!

 8. Veeven said,

  సుస్వాగతం!

 9. spandana said,

  సుస్వాగతం.

  –ప్రసాద్
  http://blog.charasala.com

 10. spandana said,

  సుస్వాగతం.–ప్రసాద్http://blog.charasala.com

 11. T.Balasubrahamnyam said,

  పాత బ్లాగుల్లో లేని కొత్త అంశాలు (topics)మీ బ్లాగులో చోటు చేసుకుంటాయని ఆశిస్తున్నాను. ఉదాహరణకి మీరు “టెకీ” గనుక తెలుగులో IT ప్రగతి గురించి, లేదా ఆ ప్రగతిని తెలుక్కి అన్వయించుకోవాల్సిన విధానాల గురించి అప్పుడప్పుడు రాయగలరని మనవి. లేదా అసలు tech. matters కోసం ఓ ప్రత్యేక బ్లాగే కేటయించండి. ఎంతైనా మీ సొంత రంగం (home turf) కదా ! మీరు తప్పకుండా రాయగలరని నా ఆశ.
  T.Bala Subrahmanyam

  http://www.kalagooragampa.blogspot.com/

 12. పాత బ్లాగుల్లో లేని కొత్త అంశాలు (topics)మీ బ్లాగులో చోటు చేసుకుంటాయని ఆశిస్తున్నాను. ఉదాహరణకి మీరు “టెకీ” గనుక తెలుగులో IT ప్రగతి గురించి, లేదా ఆ ప్రగతిని తెలుక్కి అన్వయించుకోవాల్సిన విధానాల గురించి అప్పుడప్పుడు రాయగలరని మనవి. లేదా అసలు tech. matters కోసం ఓ ప్రత్యేక బ్లాగే కేటయించండి. ఎంతైనా మీ సొంత రంగం (home turf) కదా ! మీరు తప్పకుండా రాయగలరని నా ఆశ. T.Bala Subrahmanyamhttp://www.kalagooragampa.blogspot.com/

 13. అంబానాథ్ said,

  మీకు మా హార్దిక స్వాగతం ! మీ యీ బ్లాగుకి ఇంకేదైనా పేరు ఎన్నుకుంటే బావుండేది.అచ్చం ఇలాంటి పేరే ఉన్న బ్లాగొకటి గతంలో చూసినట్లు గుర్తు.

 14. మీకు మా హార్దిక స్వాగతం ! మీ యీ బ్లాగుకి ఇంకేదైనా పేరు ఎన్నుకుంటే బావుండేది.అచ్చం ఇలాంటి పేరే ఉన్న బ్లాగొకటి గతంలో చూసినట్లు గుర్తు.

 15. రవి వైజాసత్య said,

  ఈ తెలుగు బ్లాగును కూడా ఒక పట్టు పడతారని ఆశిస్తూ..స్వాగతం

 16. రవి వైజాసత్య said,

  ఈ తెలుగు బ్లాగును కూడా ఒక పట్టు పడతారని ఆశిస్తూ..స్వాగతం


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: