అక్టోబర్ 30, 2006

Posted in Uncategorized వద్ద 7:48 సా. ద్వారా Praveen Garlapati

కొత్తలో తెలుగులో రాయడం కష్టంగా అనిపించింది కానీ నవీన్ గారు నాకు (http://www.quillpad.com/telugu/) కి దారి చూపించారు…
వత్తులు వగైరా టైప్ చెయ్యడానికి నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది కొత్త కాబట్టి కానీ ఇది నా పని ఎంతో సులభతరం చేసింది.

సరే ఇంకా నా లాగా ఎవరైనా బాధ పడుతుంటే వారు పైన ఉన్న లింక్ ని ఉపయోగించి చక్కగా పోస్ట్ చెయ్యండి.

మొదటి పోస్ట్ కి మీ అందరి కామెంట్స్ చూస్తుంటే తెలుగు భాష మీద అంతర్జాలం లో ఎంత ఉత్సుకత ఉందో తెలుస్తుంది. మీ అందరితో మాట్లాడి ఇంకా ఎంతో నేర్చుకోగలను.

నా సంగతికొస్తే సాఫ్ట్‌వేర్ లో పనిచేస్తున్నా కాబట్టి ఇంటర్నెట్ మీద అవగాహన ఉంది. టెక్నాలజీస్ తెలుసుకుంటాను, ఇంగ్లీష్ నోవెల్స్ చదువుతాను, క్రికెట్ ఫాలో అవుతాను, స్నేహితులతో సరదాగా గడుపుతాను, సినిమాలు చూస్తాను…
అవునండోయ్ పని కూడా చేస్తాను.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: