అక్టోబర్ 31, 2006

Posted in Uncategorized వద్ద 4:22 సా. ద్వారా Praveen Garlapati

లినక్స్ అంటే కష్టం అనుకునేవారు ఒకసారి ఉబుంటు (http://www.ubuntu.com/) లేదా కుబుంటు (http://www.kubuntu.com/) ఉపయోగించి చూడండి
లినక్స్ వల్ల ఉపయోగాలు నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంట. రెండు ముక్కల్లో చెప్పాలంటే ఓపెన్ సోర్స్ మరియు ఉచితం.

కొంత మందికి లినక్స్ అంటే విండోస్ అంత “యూసర్ ఫ్రెండ్లి” గా ఉండదు అనే ఒక నమ్మకం. ఆది సరి కాదు అది ఒకప్పటి మాట ఇప్పుడు లినక్స్ ని డెస్క్‌టాప్ గా వాడేందుకు అనువుగా రూపొందించారు. అందుకు ఉబుంటు/కుబుంటు లే నిదర్శనం. కుబుంటు కూడా ఉబుంటు ఏ కానీ ఇది KDE డెస్క్‌టాప్ ఉపయోగించి రూపొందించబడింది.

మీరు ఆ వెబ్‌సైట్ కి వెళితే అక్కడ కొన్ని screenshots చూడచ్చు.

అంతే కాదు ఇప్పుడు లినక్స్ లో మనం ఉపయోగించే వర్డ్, ఎక్సెల్ లాంటి ఉపకరణాలు కూడా పొందుపరిచారు. మనకి దొరకని సాఫ్ట్‌వేర్లు ఉండవు.

ఇంకో ఉపయోగం ఏమిటంటే చాలామంది లాగా విండోస్ పైరేటెడ్ కాపీ యూజ్ చెయ్యక్కర్లేదు. సులభం కూడాను.

కాబట్టి మీరందరు వీలుని బట్టి లినక్స్ ఉపయోగించండి.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: