నవంబర్ 12, 2006

అనువాద చిత్రాలు వాటి పరమార్థాలు ???

Posted in Uncategorized వద్ద 2:02 సా. ద్వారా Praveen Garlapati

ఈ మధ్య అనువాద చిత్రాలు తెగ వస్తున్నాయి.
అవి ఎంతో తమాషాగా ఉంటాయి.

 

తమిళ మేళం ఒక రకం, ఆంగ్ల అనువాదాలు మరో రకం.

 

తమిళంలో బాగా ఆడిన చిత్రాలను తెలుగులో కి ఉన్నట్టుగా దింపేసి చావండి అని వదిలేస్తారు. ఆ సంభాషణలు ఎంత వరకు నప్పాయో కూడా సరిగా గమనించరు.
అలాగని అన్ని చిత్రాలు ఇలాగే ఏడుస్తాయని కాదు తమిళంలో కొన్ని మంచి చిత్రాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు అపరిచితుడు లాంటి చిత్రాలు. అందరికి నచ్చాక పోవచ్చు కానీ అవి ఓ మోస్తరు మంచి చిత్రాల కిందే లెక్క.

 

ఆంగ్ల అనువాదాలు మరో రకం…అక్కడ నాటి నటులు మాట్లాడేదానికి ఇక్కడ సంభాషణలకు పొత్తు కుదరకుండా ఏవో వాక్యాలు తగిలించేస్తారు. దానికి అర్థం పార్థం ఏమీ ఉండదు. ఏదో నాలుగు ఏక్షన్ సీన్లు ఉన్న చిత్రం ఎంపిక చేసి దానికో “… మోనగాడు”, “… వీరుడు” లాంటి పేరుని తగిలించి వదిలేస్తారు ప్రజల మీదకి. జనాలు ఎంత వరకు ఈ చిత్రాలను ఆదరిస్తారో మాత్రం నాకు తెలీదు.

 

ఏది ఏమైనా వీటి వల్ల మరో లాభం కూడా ఉంది అండి మామూలుగా అయితే ఈ చిత్రాలను అందరూ చూసి అర్థం చేసుకోలేరు ఎందుకంటే, కొంత మందికి ఆంగ్లం రాకపోవచ్చు కానీ అనువాదం చేసినందువల్ల అందరికి అర్థం అవుతాయి…అన్ని కాకపోయిన కొన్ని మంచి ఆంగ్ల చిత్రాలు చూసి ఆనందించే అవకాశం దొరుకుతుంది.

ఏమిటో ఈ మాయ…

ప్రకటనలు

2 వ్యాఖ్యలు »

  1. BALAYYA said,

    gottam golayya gaadi new web site
    c & enjoy

    http://s11.photobucket.com/albums/a168/nbkfans4u/

  2. BALAYYA said,

    gottam golayya gaadi new web sitec & enjoyhttp://s11.photobucket.com/albums/a168/nbkfans4u/


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: