నవంబర్ 22, 2006

బాండ్.. జేమ్స్ బాండ్

Posted in కసినో రోయాల్, జేమ్స్ బాండ్ వద్ద 4:02 సా. ద్వారా Praveen Garlapati

చిన్నప్పటి నుంచి action movies అంటే నాకు బాగా ఇష్టం.

 

నేను క్రితం వారం నుంచి జేమ్స్ బాండ్ కొత్త సినిమా “కాసినో రోయల్” చూద్దామని అనుకుంటున్నా కానీ కుదరలేదు. ఆఖరికి రేపు ఆఫీసు పని ఎగ్గొత్టి సగం రోజు సినిమా చూద్దామని నిర్ణయించుకున్నాను. కొందరు స్నేహితులు కూడా సై అన్నారు. చూద్దాం ఎంతవరకు బావుంటుందో ఈ సినిమా.

 

ఈ పాటికి అందరూ చూసేసి ఉంటారు. ఎలా ఉంది సినిమా ?

ప్రకటనలు

4 వ్యాఖ్యలు »

  1. Ramanadha Reddy said,

    ఇక్కడి నా మిత్రులు వీరావేశంతో వెళ్లి చూసి చప్పరించేశారు, పెదవి విరిచేశారు 🙂

  2. ఇక్కడి నా మిత్రులు వీరావేశంతో వెళ్లి చూసి చప్పరించేశారు, పెదవి విరిచేశారు 🙂

  3. Krishh Raem said,

    మీరు మరీ action ప్రియులైతే … మీరు ఊహించే

    బాండ్ సినిమాల్లా ఉండదు !!

    సినిమాలో డ్రామా ఎక్కువ Action తక్కువ !!

    పర్లేదు చూడొచ్చు !!

    మొదటి సీను మాత్రం మిస్స్ అవ్వకండి !!

  4. Krishh Raem said,

    మీరు మరీ action ప్రియులైతే … మీరు ఊహించే బాండ్ సినిమాల్లా ఉండదు !!సినిమాలో డ్రామా ఎక్కువ Action తక్కువ !!పర్లేదు చూడొచ్చు !!మొదటి సీను మాత్రం మిస్స్ అవ్వకండి !!


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: