డిసెంబర్ 24, 2006

ద టెర్మినల్

Posted in ద టెర్మినల్, సినేమా వద్ద 9:22 ఉద. ద్వారా Praveen Garlapati

నాకు Tom Hanks అంటే ఇష్టం. నిన్నే “The Terminal” అనే ఒక సినేమా చూశాను.

ఎంతో బాగుంది. ఇంతకీ కథ ఏమిటంటే విక్టర్ అనే ఒకతను క్రకోసియా అనే దేశం నుండి న్యూ యోర్క్ కి వస్తాడు. అయితే ఏర్పోర్ట్ కి చేరుకుని అక్కడ నుండి city లోకి వెల్లేప్పుడు తెలుస్తుంది అతని పాస్‌పోర్ట్ పని చెయ్యదు అని. ఎందుకంటే అతని దేశం లో ఏదో తిరుగుబాటు జరిగి, అల్లర్లు చెలరేగుతాయి. అందుకని ఆ దేశం పాస్‌పోర్ట్‌లు అన్ని రద్దు చేసేస్తారు. అతను వెనక్కి వెళ్ళడానికి US authorities ఒప్పుకోరు, అలాగని న్యూ యోర్క్ లోకి enter అవడానికి ఒప్పుకోరు. అందుకని అతను ఏర్పోర్ట్ టెర్మినల్ లోనే ఉండటం మొదలెదతాడు. US authorities ఎలా అన్నా అతడు ఏదన్న తప్పు చేస్తే వెనక్కి పంపేయవచ్చు అని ఎదురు చూస్తుంటారు. కానీ ఎక్కడ దొరక్కుండా ఏర్పోర్ట్ లోనే బతుకుతూంటాడు. ఆఖరికి కానీ తెలీదు మనకి అతను తన తండ్రి ఆఖరి కోరిక తీర్చడానికి ఇన్ని కష్టాలు పడుతున్నాడు అని.

Steven Spielberg దర్శకత్వం చేసిన సినేమా ఇది . Tom Hanks నటనతో ఎంతో బావుంది. ఎప్పుడన్న ఖాళీగా ఉంటే తప్పక చూడండి

ప్రకటనలు

10 వ్యాఖ్యలు »

 1. radhika said,

  nenu cuusanu ii movie.naku marii miiru ceppinamta nachaledu kani baagumdi,baaga teesaru anipimchimdi anipimchimdi

 2. radhika said,

  nenu cuusanu ii movie.naku marii miiru ceppinamta nachaledu kani baagumdi,baaga teesaru anipimchimdi anipimchimdi

 3. ప్రవీణ్ గార్లపాటి said,

  @radhika: కొన్ని విషయాలు నచ్చాడానికి ఒక కారణం ఉండదు.
  నాకు subtle humour అంటే ఎంతో ఇష్టం. అందుకే నచ్చిందనుకుంట.

  ఆది కాక ఈ సినెమాలో నాకు అంతర్లీనంగా ఉండే కథ, హీరో తన తండ్రి కోసం పడే తపన ఎంతో నచ్చింది.

 4. @radhika: కొన్ని విషయాలు నచ్చాడానికి ఒక కారణం ఉండదు.నాకు subtle humour అంటే ఎంతో ఇష్టం. అందుకే నచ్చిందనుకుంట.ఆది కాక ఈ సినెమాలో నాకు అంతర్లీనంగా ఉండే కథ, హీరో తన తండ్రి కోసం పడే తపన ఎంతో నచ్చింది.

 5. శోధన said,

  నేను ఈ చిత్రం ఒక పది సార్లు అయినా చూసి ఉంటాను. హ్రుద్యమైన, సున్నితమైన భావాలు ఒలకపొయ్యటం టామ్ హాంక్స్ ను మించిన వారు లేరేమో.

 6. శోధన said,

  నేను ఈ చిత్రం ఒక పది సార్లు అయినా చూసి ఉంటాను. హ్రుద్యమైన, సున్నితమైన భావాలు ఒలకపొయ్యటం టామ్ హాంక్స్ ను మించిన వారు లేరేమో.

 7. రవి వైజాసత్య said,

  ఇది యదార్ధ సంఘ్టన అధారముగా తీసిన సినిమా. నిజంగా అలా కొంత మంది బకితారంటే విచ్త్రము కదా!!

  ఇంకో సైడు హైలైటేంటంటే..అందులో ఒక భారతీయుడు నటించడం. రాజన్ పాత్ర వేసిన కుమార్ పల్లన స్వాతంత్ర్యానికి పూర్వం అమెరికాకి వలస వచ్చాడు.

 8. ఇది యదార్ధ సంఘ్టన అధారముగా తీసిన సినిమా. నిజంగా అలా కొంత మంది బకితారంటే విచ్త్రము కదా!!ఇంకో సైడు హైలైటేంటంటే..అందులో ఒక భారతీయుడు నటించడం. రాజన్ పాత్ర వేసిన కుమార్ పల్లన స్వాతంత్ర్యానికి పూర్వం అమెరికాకి వలస వచ్చాడు.

 9. ప్రవీణ్ గార్లపాటి said,

  @రవి: అవునండి నేను కూడా చదివాను…
  గుప్త పాత్ర తడి నేల మీద అందరు జారి పడితే ఆనందించే పాత్ర. అలాంటి కొన్ని పాత్రల సమాహారమే ఆ సినేమా ప్రత్యేకం.

 10. @రవి: అవునండి నేను కూడా చదివాను…గుప్త పాత్ర తడి నేల మీద అందరు జారి పడితే ఆనందించే పాత్ర. అలాంటి కొన్ని పాత్రల సమాహారమే ఆ సినేమా ప్రత్యేకం.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: