జనవరి 1, 2007

సరి కొత్త కూడలి …

Posted in కూడలి వద్ద 2:38 సా. ద్వారా Praveen Garlapati

మీరందరూ సరి కొత్త కూడలి ని ఇప్పటికే చూసి ఉంటారు. నూతన సంవత్సరంలో కూడలి కి కొత్త సొబాగులు అద్దిన వీవెన్ గారికి ధన్యవాదాలు. కూడలి కి ఒక సరి కొత్త ఇంటిని కల్పించి సరి కొత్త design లతో ఎంతో చక్కగా అలంకరించారు.

అదే కాక కొత్తగా వ్యాఖ్యలు, వార్తలు, వెబ్ పత్రికలు అనే కొత్త పేజీలను సృష్టించారు. బావుంది.

అన్నిటికన్నా నాకు నచ్చింది మాత్రం నేను ఎన్నళ్లనుంచో ఎదురు చూస్తున్న RSS సౌలభ్యం. ప్రతి రెండు మూడు గంటలకోసారి కూడలి ని తెరిచి చూడక్కర్లెకుండా, మనకు నచ్చిన RSS ఫీడ్ readers లో ఈ ఫీడ్ ని తగిలించుకుంటే సరి.

ప్రకటనలు

2 వ్యాఖ్యలు »

  1. radhika said,

    nijame kotta kuudal caalaa baagundi.
    happy new year

  2. radhika said,

    nijame kotta kuudal caalaa baagundi.happy new year


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: