జనవరి 3, 2007

క్రికెట్ ఇక ఇంతేనా ??

Posted in ఇండియా, క్రికెట్, సౌత్ ఆఫ్రికా వద్ద 6:21 సా. ద్వారా Praveen Garlapati

ఏదో ఎట్టకెలకి ఇండియా చక్కగా ఆడింది కదా అనుకుంటే ఇంతలోనే వికెట్లన్ని టపా టపా రాలిపోయాయి చివర్లో…

ఆఖరికి 414 కి ఆల్ అవుట్ అయిపోయారు.

సౌత్ ఆఫ్రికా 141/1 తో దీటుగా సమాధానం ఇస్తుంది…

ఏమిటో ఇక ఈ సిరీస్ లో గెలుపు అవకాశాలు ముగిసినట్టేనేమో. ఒక టెస్టు మ్యాచ్ గెలవడంతోటే సరిపెట్టుకోవాలెమో.

ఇక వరల్డ్ కప్ ని తలచుకుంటేనే బాధగా ఉంది.

2 వ్యాఖ్యలు »

  1. విహారి said,

    ఆహా ఏమి ఆ ప్రవాహము. పరుగులు కాదు… అవును పరుగులే కాకపోతే పెవిలియన్ నుండి క్రీజ్ కు క్రీజు నుండి పెవిలియెన్ కు. భేష్. 395/4 వెంటనే 404/10. ఏమి ఆ మహద్భాగ్యము. ప్రపంచ కప్ గురించి మరిచిపొండి.

    విహారి

  2. ఆహా ఏమి ఆ ప్రవాహము. పరుగులు కాదు… అవును పరుగులే కాకపోతే పెవిలియన్ నుండి క్రీజ్ కు క్రీజు నుండి పెవిలియెన్ కు. భేష్. 395/4 వెంటనే 404/10. ఏమి ఆ మహద్భాగ్యము. ప్రపంచ కప్ గురించి మరిచిపొండి.విహారి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: