జనవరి 4, 2007

షీన్ చాన్…

Posted in కార్టూన్, షీన్ చాన్ వద్ద 8:11 సా. ద్వారా Praveen Garlapati

హంగామా టీవీ లో షీన్ చాన్ అని ఒక కార్టూన్ వస్తుంది. మీరు చూడక పోతే చూడండి ఎంతో బాగుంటుంది. కాకపోతే రాత్రి 10:30 కి వస్తుంది. ఒక చిన్న బుడతడు వాళ్ళ అమ్మ నాన్నలను, టీచర్లను, అందరిని ఎలా ముప్పు తిప్పలు పెడతాడో తన అల్లర్లతో చూసి ఆనందించాల్సిందే.

చిన్నప్పటి నుంచి నాకు కార్టూన్లంటే చాలా ఇష్టం. Tom and Jerry, Dexters Laboratory, Scooby Doo, Richie Rich, Archie వంటి ఎన్నో కార్టూన్లు నాకు ఇష్టమైనవి. అవి చూస్తూ చిన్న పిల్లలలాగా ఆనందిస్తాను. నాకు అనిపిస్తుంది పిల్లల కంటే పెద్డలే ఎక్కువ ఆనందిస్తారేమో కార్టూన్లు చూసి.

3 వ్యాఖ్యలు »

  1. This comment has been removed by the author.

  2. Ramanadha Reddy said,

    నిజమే, పెద్దలే ఎక్కువ ఆనందిస్తారనుకుంటా. చిన్న పిల్లలప్పుడు గ్రహించలేని కొన్ని కార్టూన్‌హావభావాలు అనుభవాలవల్ల మనం పెద్దయ్యాక గ్రహించగలగడంవల్ల కాబోలు.

  3. నిజమే, పెద్దలే ఎక్కువ ఆనందిస్తారనుకుంటా. చిన్న పిల్లలప్పుడు గ్రహించలేని కొన్ని కార్టూన్‌హావభావాలు అనుభవాలవల్ల మనం పెద్దయ్యాక గ్రహించగలగడంవల్ల కాబోలు.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: