జనవరి 6, 2007

గూగుల్, బ్లాగర్, ఆర్కుట్….

Posted in ఆర్కుట్, గూగుల్, బ్లాగర్ వద్ద 3:34 సా. ద్వారా Praveen Garlapati

గూగుల్ అంటే నాకు తగని ఇష్టం, గౌరవం…

ముఖ్యం గా ఎందుకంటే వారి సృజనాత్మకత, ఇంకా వారు users గురించి పట్టించుకునే తీరు. simplicity వారి products లో అణువనువునా కనిపిస్తుంది.

ఏ product తీసుకున్న, ఉదాహరణకి సెర్చ్… ఆ హోం పేజీ చూడండి ఒక చిన్న సెర్చ్ బాక్స్, రెండు మూడు బటన్‌లు, రెండు మూడు లింకులు…అంతే ఎందుకంటే దాని ముఖ్య కారణం users కి వారికి కావలసిన సమాచారం అందించడం. దానికి అవి చాలు.

వెబ్ లో చాలా site లు ఉన్నాయి కానీ చాలా మటుకు వాటికీ simplicity అంటే ఏమిటో తెలీదు…ఎన్ని ఎక్కువ ఫీచర్లు పెడితే అంత మంచిది అనే భావం తప్పితే అవి ఎంత బావున్నాయి, అవి ఎవరన్న నిజంగా వాడతార ? అవి అవసరమా ? అనే ఆలోచనలు చేసేవి చాలా తక్కువ. ఉదాహరణకి యాహూ హోం పేజీ చూడండి ఎంత కలగాపులగాంగా ఉంటుందో. నిజమే information ఉండడం అవసరమే కానీ ఆది సరిగా అమర్చి ఉండకపోతే దాని ఆది appeal అవదు.

కానీ గూగుల్ products నాకు నచ్చనివి కూడా ఉన్నాయి అవి బ్లాగర్ ఇంకా ఓర్కుట్ ముఖ్యంగా…

ఎందుకంటారా బ్లాగర్ అంత చెత్త బ్లాగ్ సాఫ్ట్‌వేర్ ని నేను చూడలేదు అని చెప్పవచ్చు….
ఒకసారి ఎవరయిన లైవ్ జర్నల్, వర్డ్ ప్రెస్, మూవబుల్ టైప్ వంటి సాఫ్ట్‌వేర్ లు వాడినతరువాత బ్లాగర్ ని వాటితో పోలిస్తే ఆది ఎందుకో appeal అవదు. ఉదాహరణకి వేరే వాటిలో ఉన్న కామెంట్స్ త్రెడింగ్ ఫీచర్, స్నేహితులను add చేసుకునే ఫీచర్, కామెంట్ కి బదులిస్తే కామెంట్ చేసిన వారికి, ఇంకా పోస్ట్ చేసిన వారికి మెయిల్ చేసే ఫీచర్, స్నేహితుల బ్లాగులలో పోస్ట్ లు అన్ని ఒక దగ్గర చేర్చి చూపించడం (కూడలి లాగా అన్నమాట.) లాంటివి….ఇలాంటివి అన్ని లైవ్ జర్నల్ లో ఉన్నాయి. నేను బ్లాగటం మొదలెట్టింది లైవ్ జర్నల్ లో నే కాబట్టి నాకు ఎన్నల్లగానో దాని గురించి తెలుసు. వాళ్ళని బాగ్గింగ్ లో pioneers అని చెప్పవచ్చు. వాళ్ళ సాఫ్ట్‌వేర్ కూడా ఓపెన్ సోర్స్. ఒక బ్లాగ్ సాఫ్ట్‌వేర్ కి కావలసిన అన్ని సదుపాయలు ఇందులో ఉన్నాయి.

అయినా నేను బ్లాగర్ ని ఎందుకు వాడుతున్నాను అంటారా…
మొదట గూగుల్ ఈ ఒక్క సాఫ్ట్‌వేర్ నే కదా ఉపయోగించనిది అని మొదలెట్టా…ఇక ఆది కూడలి లో జతపరిచిన తరువాత ఇక మార్చడం ఎందుకు అని అలాగే వదిలేసా… ఆది కాక లైవ్ జర్నల్ లో కామెంట్ చెయ్యాలి అంటే వారికి లైవ్ జర్నల్ లో account తో కానీ, ఓపెన్ ఐడీ (దీని గురించి మరో సారి మాట్లాడుకుందాము) తో కానీ, anonymous గా కానీ చెయ్యాలి. ఇక ఇక్కడ అందరికి చాలా మటుకు బ్లాగర్ లో అక్కౌంట్స్ ఉండడం తో ఇక అలా కానిచ్చేశాను.

ఇంకోటి నాకు నచ్చనిది ఆర్కుట్ అని చెప్పాను కదా…ఆది ఎందుకంటే అన్ని వెబ్ సైట్ లనూ అంత చక్కగా maintain చేసే గూగుల్ దీనిని మాత్రం ఆ quality తో maintain చెయ్యలేకపోతుంది. మనం ఎన్ని సార్లు “Bad Bad Server….No Donut for you” message చూశాము ??? (సరదాగా బానే ఉంటుంది అనుకోండి) అందుకే నాకు నచ్చదు (ఓర్కుట్ ని మైక్రోసాఫ్ట్ technologies తో రూపొందించారు మరి ;))కాకపోతే design బాగా చేసి మంచి ఫీచర్లతో మిగతా సోషల్ నెట్‌వోర్క్‌ల కన్నా బాగా ఆకట్టుకుంటుంది. ఇది వారు scratch నుంచి తయారు చేసింది కాక acquire చేసిన సాఫ్ట్‌వేర్ కావడం కారణం కావచ్చు.

అయినా సరే గూగుల్ అంటే నాకున్న అభిమానం ఏ మాత్రం సడలలేదు. నా జీవితంలో ఉన్న ఒక ఆశయం గూగుల్ లో పని చెయ్యటం, ఎంతో మందికి ఉంటుంది అనుకోండి. ఈ సారి కుదరలేదు సరే ఇంకోసారి తప్పకుండా…. 😉

20 వ్యాఖ్యలు »

 1. Ramanadha Reddy said,

  అభీష్ట సిద్ధిరస్తు!

 2. అభీష్ట సిద్ధిరస్తు!

 3. ప్రవీణ్ గార్లపాటి said,

  థాంక్సండి. 🙂

 4. థాంక్సండి. 🙂

 5. Anonymous said,

  ఏదో మీ అభిమానం కానీ, గూగులు scratcg నుంచిఉ చేసినవి ఏవండీ? ఒక్క సెర్చి ఇంజను ,జీమైల్ తప్ప?

  పికాసా : కొనేసారు
  ఓర్కుట్ : కొన్నారు
  గూగుల్ డాక్స్ : కొన్నారు
  చాట్ : జాబర్ని వాడేసారు
  ఎర్త్ : కీహోల్ నుంచి కొన్నారు
  బ్లాగర్ : పైరా నుంచి కొన్నారు
  స్కెచ్ : కొన్నారు

  ఇక గూగుల్ సొంతవి
  వెబ్ ఆక్సిలరేటరు : పక్కా ప్లాఫ్ (సెక్యూరిటీ తప్పులు)
  ఫ్రూగుల్ : ప్లాఫ్
  బేస్ : ప్లాఫ్
  ట్రాన్సిట్ : ఎవడైనా వాడుతున్నాడా?
  గూగుల్ మార్స్ : నాసా ఇంతకంటే ఎక్కువ రిజల్యూషన్ ఉన్న బొమ్మలు గత పదేళ్ళుగా వెబ్ లో ఉంచింది.
  గూగుల్ హోమ్ పేజీ : pageflakes, netvibes తరువాత మూడో స్థానంలో ఉంది.

  పై వా

 6. Anonymous said,

  ఏదో మీ అభిమానం కానీ, గూగులు scratcg నుంచిఉ చేసినవి ఏవండీ? ఒక్క సెర్చి ఇంజను ,జీమైల్ తప్ప? పికాసా : కొనేసారుఓర్కుట్ : కొన్నారుగూగుల్ డాక్స్ : కొన్నారుచాట్ : జాబర్ని వాడేసారుఎర్త్ : కీహోల్ నుంచి కొన్నారుబ్లాగర్ : పైరా నుంచి కొన్నారుస్కెచ్ : కొన్నారుఇక గూగుల్ సొంతవివెబ్ ఆక్సిలరేటరు : పక్కా ప్లాఫ్ (సెక్యూరిటీ తప్పులు)ఫ్రూగుల్ : ప్లాఫ్బేస్ : ప్లాఫ్ట్రాన్సిట్ : ఎవడైనా వాడుతున్నాడా?గూగుల్ మార్స్ : నాసా ఇంతకంటే ఎక్కువ రిజల్యూషన్ ఉన్న బొమ్మలు గత పదేళ్ళుగా వెబ్ లో ఉంచింది.గూగుల్ హోమ్ పేజీ : pageflakes, netvibes తరువాత మూడో స్థానంలో ఉంది.పై వా

 7. ప్రవీణ్ గార్లపాటి said,

  మీరు చెప్పింది చాలా మటుకు నిజమే కానీ acquire చెయ్యని వాళ్ళు ఎవరండి… ?
  acquire చేసినా వాటిని ఇంకా సరిగా maintain చేస్తున్నారు. సరయిన products acquire చేసి వారి మార్కెట్ ని ఎన్నో areas లోకి తీసుకు వెళుతున్నారు.
  వారు చేసిన గూగుల్ సెర్చ్ ఇంజిన్, జి మెయిల్, గూగుల్ న్యూస్, గూగుల్ మాప్స్, గూగుల్ డెస్క్‌టాప్ మొదలయినవి బాగానే ఉన్నాయి కదండి.
  గూగుల్ టాక్ జాబర్ అనే ప్రోటోకాల్ ని ఉపయోగించింది కానీ IM client గూగుల్ దే కదండి ఓపెన్ స్టాండర్డ్స్, interoperability (లైవ్ జర్నల్, ఇంకా ఏ ఇతర జాబ్బేర్ వాటితో మాట్లాడవచ్చు) maintian చేస్తుంది.

  నేను ఇక్కడ ముఖ్యంగా మాట్లాడింది గూగుల్ simplicity గురించి… ఉన్న వాటీల్ళోకెల్ల గూగుల్ ఇందులో సఫలమయ్యింది అని చెప్పచ్చు.

 8. మీరు చెప్పింది చాలా మటుకు నిజమే కానీ acquire చెయ్యని వాళ్ళు ఎవరండి… ?acquire చేసినా వాటిని ఇంకా సరిగా maintain చేస్తున్నారు. సరయిన products acquire చేసి వారి మార్కెట్ ని ఎన్నో areas లోకి తీసుకు వెళుతున్నారు.వారు చేసిన గూగుల్ సెర్చ్ ఇంజిన్, జి మెయిల్, గూగుల్ న్యూస్, గూగుల్ మాప్స్, గూగుల్ డెస్క్‌టాప్ మొదలయినవి బాగానే ఉన్నాయి కదండి.గూగుల్ టాక్ జాబర్ అనే ప్రోటోకాల్ ని ఉపయోగించింది కానీ IM client గూగుల్ దే కదండి ఓపెన్ స్టాండర్డ్స్, interoperability (లైవ్ జర్నల్, ఇంకా ఏ ఇతర జాబ్బేర్ వాటితో మాట్లాడవచ్చు) maintian చేస్తుంది.నేను ఇక్కడ ముఖ్యంగా మాట్లాడింది గూగుల్ simplicity గురించి… ఉన్న వాటీల్ళోకెల్ల గూగుల్ ఇందులో సఫలమయ్యింది అని చెప్పచ్చు.

 9. శ్రీనివాసరాజు said,

  గూగుల్ కొన్న మాట నిజమే కానీ టెక్నాలజీ అందరికీ అందించాలి అనుకోవడం మాత్రం గూగుల్ గొప్పతనమే..

  కానీ మైక్రోసాప్ట్ ఏం చేసిందండీ మధ్యలో??
  ఆర్కట్ ఇంకా నిర్మాణంలో ఉంది. కొద్ది కొద్దిగా కొత్త మార్పులు చేస్తున్నారు. ఇంకా అంతవరకూ చెయ్యగలిగారు. ఎంత మంది యూజర్సో ఆలోచించిండి.

  కష్టమే పాపం.

  మరి మా మైక్రోసాప్ట్ ఏం చేసిందండీ మధ్యలో??
  కులమత వివక్షకన్నా ఎక్కువగా ఫీల్ అయ్యేది నేను మైక్రోసాప్ట్ టెక్నాలజీని అన్నప్పుడు, పీల్ అవుతానండి.

  ఎందుకంటే వాటిలో ఉద్యోగం చేస్తూ. బ్రతుకుతున్నవాళ్ళం.
  మైక్రోసాప్ట్ టెక్నాలజీస్ ఏ కులం.
  బిల్ గేట్సే దైవం.

  అవే లేకుంటే మేం ఎక్కడుండే వాళ్ళమో.. 🙂

 10. గూగుల్ కొన్న మాట నిజమే కానీ టెక్నాలజీ అందరికీ అందించాలి అనుకోవడం మాత్రం గూగుల్ గొప్పతనమే..కానీ మైక్రోసాప్ట్ ఏం చేసిందండీ మధ్యలో??ఆర్కట్ ఇంకా నిర్మాణంలో ఉంది. కొద్ది కొద్దిగా కొత్త మార్పులు చేస్తున్నారు. ఇంకా అంతవరకూ చెయ్యగలిగారు. ఎంత మంది యూజర్సో ఆలోచించిండి.కష్టమే పాపం. మరి మా మైక్రోసాప్ట్ ఏం చేసిందండీ మధ్యలో??కులమత వివక్షకన్నా ఎక్కువగా ఫీల్ అయ్యేది నేను మైక్రోసాప్ట్ టెక్నాలజీని అన్నప్పుడు, పీల్ అవుతానండి.ఎందుకంటే వాటిలో ఉద్యోగం చేస్తూ. బ్రతుకుతున్నవాళ్ళం.మైక్రోసాప్ట్ టెక్నాలజీస్ ఏ కులం.బిల్ గేట్సే దైవం.అవే లేకుంటే మేం ఎక్కడుండే వాళ్ళమో.. 🙂

 11. ప్రవీణ్ గార్లపాటి said,

  హహా….ఎవరిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య కాదండి అది నాకు ఎప్పుడూ తమాషా గా అనిపిస్తూ ఉంటుంది. మైక్రోసాఫ్ట్, గూగుల్ ఎంతగా బద్ధ శత్రువులంటే ఒకరి ఉనికిని ఒకరు గుర్తించడానికి కూడా ఇష్టపడరు.
  బిల్ గేట్స్ మేము గూగుల్ ని నామ రూపాల్లేకుండా చేసేస్తాము, అదెంత పిల్ల కాకి అన్నట్టుగా మాట్లాడుతుంటారు వారి సెర్చ్ ని చాలా అవలీలగా తోసి రాజాంతమని ఎన్నో నాల్ల క్రితమే ప్రకటన చేసినా ఎక్కడ దారి దాపుల్లో ఆ ఛాయలు కనిపించవు.
  మరో పక్క గూగుల్ ఏమో మైక్రోసాఫ్ట్ ని గురించి చురకాలు పెడుతూనే ఉంటుంది. మరో పక్క వారి టెక్నాలజీస్ వాడి ప్రొడూక్తస్ తయారు చేస్తూనే ఉంటుంది, వారి ఆపరేటింగ్ సిస్టం కొరకు తయారు చేస్తూనే ఉంటుంది.
  అందుకే నాకు ఎప్పుడు ఆర్కుట్ చూడగానే తమాషాగా అనిపిస్తుంది.

  అందుకని తమాషాగా ఒక వ్యాఖ్య చేశా గాని మీ లాంటి వారి మనసు కష్టా పెట్టడానికి కాదు

 12. హహా….ఎవరిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య కాదండి అది నాకు ఎప్పుడూ తమాషా గా అనిపిస్తూ ఉంటుంది. మైక్రోసాఫ్ట్, గూగుల్ ఎంతగా బద్ధ శత్రువులంటే ఒకరి ఉనికిని ఒకరు గుర్తించడానికి కూడా ఇష్టపడరు.బిల్ గేట్స్ మేము గూగుల్ ని నామ రూపాల్లేకుండా చేసేస్తాము, అదెంత పిల్ల కాకి అన్నట్టుగా మాట్లాడుతుంటారు వారి సెర్చ్ ని చాలా అవలీలగా తోసి రాజాంతమని ఎన్నో నాల్ల క్రితమే ప్రకటన చేసినా ఎక్కడ దారి దాపుల్లో ఆ ఛాయలు కనిపించవు.మరో పక్క గూగుల్ ఏమో మైక్రోసాఫ్ట్ ని గురించి చురకాలు పెడుతూనే ఉంటుంది. మరో పక్క వారి టెక్నాలజీస్ వాడి ప్రొడూక్తస్ తయారు చేస్తూనే ఉంటుంది, వారి ఆపరేటింగ్ సిస్టం కొరకు తయారు చేస్తూనే ఉంటుంది.అందుకే నాకు ఎప్పుడు ఆర్కుట్ చూడగానే తమాషాగా అనిపిస్తుంది.అందుకని తమాషాగా ఒక వ్యాఖ్య చేశా గాని మీ లాంటి వారి మనసు కష్టా పెట్టడానికి కాదు

 13. Sudhakar said,

  Infact google is not at a rival to MS. It is promoting windows more than other software makers. They have very few applications built for linux but all of thier apps are built to rock on windows. And Google owns a different share of market which is right now totally internet based. They are not at all thinking about bringing computer revolution to home kitchen level. Who cares about google earth and AdWords if my ISP is down? MS is working on a pledge taken by bill (who is an icon once for this world) to put a computer in every room of every home in this world. computers for mom, kids, better mice and keyboards. Think about google products once again. How many % of world population can be benefited out of software? Do you think 100% of this world is connected with Internet? It sounds funny when someone says google brought innovation to this world 🙂 I can agree if you put “Search” in place of “world”.

 14. Sudhakar said,

  Infact google is not at a rival to MS. It is promoting windows more than other software makers. They have very few applications built for linux but all of thier apps are built to rock on windows. And Google owns a different share of market which is right now totally internet based. They are not at all thinking about bringing computer revolution to home kitchen level. Who cares about google earth and AdWords if my ISP is down? MS is working on a pledge taken by bill (who is an icon once for this world) to put a computer in every room of every home in this world. computers for mom, kids, better mice and keyboards. Think about google products once again. How many % of world population can be benefited out of software? Do you think 100% of this world is connected with Internet? It sounds funny when someone says google brought innovation to this world 🙂 I can agree if you put “Search” in place of “world”.

 15. ప్రవీణ్ గార్లపాటి said,

  Huh! Its not about promotion of windows software when they make products for it. Its only because today windows is more accepted as a user operating system than any other. Its only because they dont have more choice. As Linux starts getting accepted as an end user OS I am sure the coming up versions are definitely going to be the ones for them too. (Already they ported Google earth and picasa).

  Google owns a market share that is different. Yes agree but the rivalry is not about just the market share. Its about what you believe in too. The kind of statements Bill Gates makes about search to sound as if the search today is lot worse now and that in a few years they are going to change that drastically (which he said years back) defintely sounds to me like they are a rival to Google. And the push for “live.com” ??? (why not let the work speak for them rather than words ?) And dont tell me that MS is not aiming for the internet based market. (& online ad market) The high profile launch of the various applications this year on the web live, spaces etc etc are examples of that. Then why is it not a rival in that space ? And the release of Windows Home Server when it doesnt bet on Network and internet ?

  And when you say Bill has taken a pledge to get computers for everybody its good. When did I ever say that all MS does and Bill Gates does is wrong. I never said that.

  Oh yeah and if you ask me how much I benifitted out of the Google software, take just search I would rank it more than all the MS products I used. I can still survive on Linux and open source softwares but my primary source for information was, is google, innumerous websites on the internet, wikipedia,… without which I wont be the same.

  It may sound funny for you that google brings creativity but its still true, creativity need not be in the aspect of getting hordes of products and new products under the board. It could just be the way they do so well with the limited resources they have and the resources they acquire. And why do you think only Microsoft is creative/innovative ?

  And its so funny to see that people tend to consider the simplest point I mentioned in my post as a funny remark neglecting the theme of the post which was about simplicity, having the right features and reliability. Probably I should avoid subtle humor in my posts 🙂

  Note: Guys forgive me for doing this in english as an exception.

 16. Huh! Its not about promotion of windows software when they make products for it. Its only because today windows is more accepted as a user operating system than any other. Its only because they dont have more choice. As Linux starts getting accepted as an end user OS I am sure the coming up versions are definitely going to be the ones for them too. (Already they ported Google earth and picasa). Google owns a market share that is different. Yes agree but the rivalry is not about just the market share. Its about what you believe in too. The kind of statements Bill Gates makes about search to sound as if the search today is lot worse now and that in a few years they are going to change that drastically (which he said years back) defintely sounds to me like they are a rival to Google. And the push for “live.com” ??? (why not let the work speak for them rather than words ?) And dont tell me that MS is not aiming for the internet based market. (& online ad market) The high profile launch of the various applications this year on the web live, spaces etc etc are examples of that. Then why is it not a rival in that space ? And the release of Windows Home Server when it doesnt bet on Network and internet ?And when you say Bill has taken a pledge to get computers for everybody its good. When did I ever say that all MS does and Bill Gates does is wrong. I never said that.Oh yeah and if you ask me how much I benifitted out of the Google software, take just search I would rank it more than all the MS products I used. I can still survive on Linux and open source softwares but my primary source for information was, is google, innumerous websites on the internet, wikipedia,… without which I wont be the same.It may sound funny for you that google brings creativity but its still true, creativity need not be in the aspect of getting hordes of products and new products under the board. It could just be the way they do so well with the limited resources they have and the resources they acquire. And why do you think only Microsoft is creative/innovative ?And its so funny to see that people tend to consider the simplest point I mentioned in my post as a funny remark neglecting the theme of the post which was about simplicity, having the right features and reliability. Probably I should avoid subtle humor in my posts :)Note: Guys forgive me for doing this in english as an exception.

 17. వెంకట రమణ said,

  ఆర్కుట్ గూగుల్ కొన్నది కాదండి. గూగుల్లో పనిచేసే అతనే అతని 20 శాతం సమయంలో తయారు చేశాడు. అతనప్పుడు ఇంతమంది వాడుతారని ఊహించలేక పోవడం వల్లనే అది ఇలా పని చేస్తోండొచ్చు.

  http://en.wikipedia.org/wiki/Orkut

  ఇక మైక్రోసాఫ్టు, గూగుల్ల మద్య నడుస్తున్న యుద్దం గురించి చెప్పాలంటే ఇక్కడ సాద్యమయ్యే పనికాదు. ఒక పెద్ద పుస్తకమే వ్రాయాల్సి వస్తుందేమో.

 18. ఆర్కుట్ గూగుల్ కొన్నది కాదండి. గూగుల్లో పనిచేసే అతనే అతని 20 శాతం సమయంలో తయారు చేశాడు. అతనప్పుడు ఇంతమంది వాడుతారని ఊహించలేక పోవడం వల్లనే అది ఇలా పని చేస్తోండొచ్చు.http://en.wikipedia.org/wiki/Orkutఇక మైక్రోసాఫ్టు, గూగుల్ల మద్య నడుస్తున్న యుద్దం గురించి చెప్పాలంటే ఇక్కడ సాద్యమయ్యే పనికాదు. ఒక పెద్ద పుస్తకమే వ్రాయాల్సి వస్తుందేమో.

 19. Kiran said,

  గూగుల్ ఇప్పుడు తెలుగులొ కుడా న్యూస్ ను విడుదల చేసిన్ది.
  గూగుల్ న్యూస్ మాత్రమ్ గూగుల్ సొoత తెలివే.

 20. Kiran said,

  గూగుల్ ఇప్పుడు తెలుగులొ కుడా న్యూస్ ను విడుదల చేసిన్ది.గూగుల్ న్యూస్ మాత్రమ్ గూగుల్ సొoత తెలివే.


Anonymousకు స్పందించండి స్పందనను రద్దుచేయి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: