వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ…

కూడలి లో కొంత మంది ఫోటోగ్రఫీ, బర్డ్ వాఛీంగ్ అంటే ఇష్టమున్న లేదా హబీ గా ఉన్న వారిని చూశాను.

నాకు తెలిసిన ఒక ఇద్దరు wildlife photographers ని పరిచయం చేస్తాను.

నేను లైవ్ జర్నల్ లో బ్లాగ్ మొదలెట్తడం ఒక అదృష్టం అని చెప్పవచ్చు….ఎంతో మంది ఎన్నో రకాల మనుషులు నాకు స్నేహితులు అయ్యారు. వారిలో kalyan, yathin అనే ఇద్దరిని మాత్రం నేను ఎప్పటికీ మరిచిపోలేను. వారు wildlife అంటే ప్రాణం పెట్టె రకం. వీరికి ఎంతో dedication ఉంది.

ఎన్నో అడవులు తిరిగి వన్యప్రాణులను, పక్షులను ఫోటోలు తీయడం వారి హబీ.

kalyan అయితే తాను చేస్తున్న జాబ్ కూడా వదిలేసి fulltime wildlife photographer గా alternate career ఎంచుకున్నాడు. అతను ఫోటోగ్రఫీ సీరియస్ గా మొదలుపెట్టిన ఏడాదిలోనే “ABN AMRO Wildlife Photographer of the year 2005” అవార్డ్ గెలుచుకున్నాడు.

వీరి గురించి, వీరు తీసే ఫోటోలను మీరు ఈ కింద లింకులను క్లిక్క్ చేసి చూడవచ్చు. అసలు ఎంత అద్బుతాంగా ఉంటాయంటే చెప్పలేము.

Kalyan Varma – వెబ్‌సైట్ – http://kalyanvarma.net/ బ్లాగ్ – http://kalyan.livejournal.com/

Yathin – వెబ్‌సైట్ – http://www.yathin.com/ బ్లాగ్ – http://yathin.livejournal.com/

12 thoughts on “వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ…

  1. చాల ఉపయుక్తంగా ఉందీ టపా. వన్య ప్రాణుల ప్రేమికులకు కావలశినంత భోగట్టా ఇచ్చారు.కల్యాణ్ బ్లాగ్ ఇంకా వెబ్ సైట్ వదల బుద్ధి కాలేదు.

  2. చాల ఉపయుక్తంగా ఉందీ టపా. వన్య ప్రాణుల ప్రేమికులకు కావలశినంత భోగట్టా ఇచ్చారు.కల్యాణ్ బ్లాగ్ ఇంకా వెబ్ సైట్ వదల బుద్ధి కాలేదు.

  3. అవునండి, వన్య ప్రాణులు, అడవుల పట్ల మనుషులకు తమ కర్తవ్యం గుర్తు చేస్తూ వీరు తమ వంతు ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నారు.

  4. మంచి బ్లాగు పరిచయం చేసి నయనానందం కలుగజేసినందుకు మీకు,ప్రవృత్తినే వృత్తిగా ఎంచుకొన్న కళ్యాణ్ గారికి నా అభినందనలు! థాంక్స్…

  5. మంచి బ్లాగు పరిచయం చేసి నయనానందం కలుగజేసినందుకు మీకు,ప్రవృత్తినే వృత్తిగా ఎంచుకొన్న కళ్యాణ్ గారికి నా అభినందనలు! థాంక్స్…

Leave a reply to radhika స్పందనను రద్దుచేయి