జనవరి 15, 2007

దేశముదురు

Posted in దేశముదురు, సినేమా వద్ద 8:13 సా. ద్వారా Praveen Garlapati

ఇవాళ దేశముదురు సినేమా చూసాను. బానే ఉంది.

మాస్ మసాలా దట్టించి డాన్సులు, ఫైట్లు వగైరాలాన్ని షరా మామూలే…అప్పుడప్పుడూ ఇలాంటి డోసు పడాల్సిందే 🙂 చిరంజీవి తరవాత తెలుగు ఇండస్ట్రీ లో ఇంత చక్కగా డాన్స్ చేసేది అల్లు అర్జున్ మాత్రమే. నిజంగా చెప్పాలంటే చిరంజీవి అంత బాగానూ చేస్తాడు కాబోతే చిరంజీవి డాన్స్ లో ఉన్న గ్రేస్ కి ఇంకొన్ని ఎక్కువ మార్కులు ఇవ్వచ్చు.

నాకున్న ఒక మంచి లక్షణం సినేమా చూసేటప్పుడు లాజిక్కులు లాగకపోవడం. అలా ఉండడం వలన నేను ఎప్పుడూ సినేమా బాగా ఎంజాయ్ చేస్తాను. నాకు సినేమా అనేది ఒక అనుభవం అంతే. దాని గురించి తీవ్రంగా ఆలోచించి ఇదేంటి అదేంటి అని తెగ మధానపడిపోను.

ఎంచగ్గా నా స్నేహుతుడు రమేష్ తో సమయం గడిపాను. ఉదయం చక్కగా అమ్మ చేసిన పిండి వంటలన్ని తినేసి, సాయంత్రం షో కి చెక్కెసాము.

ఆహా ఈ వీకెండ్ ఎన్ని సినెమాలో….

8 వ్యాఖ్యలు »

 1. radhika said,

  baagaa enjoy cestunnattunnaaru.kaaniyamdi.

 2. radhika said,

  baagaa enjoy cestunnattunnaaru.kaaniyamdi.

 3. Vihaari said,

  అయితే సందడి సందడి గా జరుపుకున్నారన్న మాట సంక్రాంతి.

  ఏమిటో ఈ మధ్య ఏ సినిమా రివ్యూ కూడా సరీగా రాయటం లేదు సినిమా సైటువాళ్ళు. ఇలా మీలాంటి వాళ్ళు ఎదో చెప్తే కాస్త నమ్మాల్సి వస్తోంది.

  విహారి.

 4. Vihaari said,

  అయితే సందడి సందడి గా జరుపుకున్నారన్న మాట సంక్రాంతి. ఏమిటో ఈ మధ్య ఏ సినిమా రివ్యూ కూడా సరీగా రాయటం లేదు సినిమా సైటువాళ్ళు. ఇలా మీలాంటి వాళ్ళు ఎదో చెప్తే కాస్త నమ్మాల్సి వస్తోంది.విహారి.

 5. Vissu said,

  ee movie baledu ani vinnanu. allu nachadu ante meelo chaala talent vundi suma!

 6. Vissu said,

  ee movie baledu ani vinnanu. allu nachadu ante meelo chaala talent vundi suma!

 7. ప్రవీణ్ గార్లపాటి said,

  నేను అంతే నండి టైమ్ పాస్ చేసే ఏ సినేమా అయినా నాకు వోకే.
  నాకు ఏది ఎందుకు నచ్చుతుందో నాకే తెలీదు. అల్లు అర్జున్ డాన్స్ మాత్రం చాలా ఇష్టం.

 8. నేను అంతే నండి టైమ్ పాస్ చేసే ఏ సినేమా అయినా నాకు వోకే.నాకు ఏది ఎందుకు నచ్చుతుందో నాకే తెలీదు. అల్లు అర్జున్ డాన్స్ మాత్రం చాలా ఇష్టం.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: