జనవరి 24, 2007

virtualization, vmware…..

Posted in virtualization, vmware వద్ద 4:41 సా. ద్వారా Praveen Garlapati

virtualization అనేది ఎంతగానొ వ్యాప్తి చెందుతుంది ఈ మధ్య. దీని వల్ల ఎన్నో ఉపయోగాలు.

ఉదహరణకి మీరు ఒకే సారి రెండు Operating Systems run చెయ్యలి అనుకోండి. మీరు సాధరణంగా చేసేది dual boot.
కానీ అలా కాకుండా ఒకేసారి పక్క పక్కన కావాలనుకోండి అప్పుడు ఏమి చేస్తారు ?

ఇలాంటి సమస్యల తీర్చడానికే virtualization అనే టెక్నాలజీ. దీనిని ఉపయొగించి మనం ఎన్నయినా operating systems ఒకే system మీద run చెయ్యగలుగుతాము (మీ system configuration support చేస్తే). అదీ reboot చెయ్యనవసరము లేకుండా.

virtualization కోసం ఉన్న ఎన్నో సాఫ్ట్ వేర్ లలో vmware ఒకటి. అలాగే microsoft వారి virtual server కూడా ఒకటి. ఈ రెండూ కూడా ఉచితమే. వీటిని ఉపయొగించి మీరు పైన చెప్పుకున్న దానిని సాధించవచ్చు.

మీరు మొదట vmware server ని download చేసుకోవలి. (ఇది windows మరియు లినక్స్ operating systems కొరకు లభ్యం). ఇది install చేసుకున్న తరువాత మీరు ఒక కొత్త virtual machine create చెయ్యవచ్చు. మీకు కావలసిన configuration తో ఒక కొత్త virtual machine create చెసుకోవచ్చు. (మీకు కావలసిన memory, cpu మొదలయినవి)

ఉదాహరణకి మీరు XP వాడుతున్నారనుకోండి, మీకు మీ system మీద లినక్స్ కావలంటే మీరు ఒక కొత్త virtual machine create చేసి, లినక్స్ CD ని CD drive లో ఉంచి, ఆ కొత్త virtual machine ని boot చెస్తే సరి. మీరు మాములుగా install చెసినట్టే దంట్లో install చెసెయ్యండి. అంతే మీకు కావలసిన operating system తయారు. ఇలా మీరు ఎన్నయినా install చేసుకోవచ్చు.

ఇదంతా పెద్ద తతంగం అనుకుంటే దానికి సులభ మార్గం కూడా ఉంది.

మీరు vmware గనక ఉపయొగిస్తుంటె virtual appliances అని ఉంటాయి. ఇవి మిగతా వాళ్ళు తయారు చేసినవి అన్నమాట. దాదాపు అన్ని operating systems యొక్క virtual appliances అక్కద లభ్యం. వీటిని download చెసుకొని start చెస్తే చాలు. మీకు ఆ operating system వచ్చేసినట్టే.

లినక్స్ పైన కనుక మీకు vitualization products కావాలంటే xen అని ఇంకోటి కూడా ఉంది.

ఇంకా ఎక్కువ వివరంగా చెప్పల్సింది కానీ ఓపిక లేదు 🙂

ప్రకటనలు

6 వ్యాఖ్యలు »

 1. Ramanadha Reddy said,

  గత ఆరు నెలలుగా నేను ఈ టెక్నాలజీలోనే పనిచేస్తున్నాను. మిథ్యాయంత్రవ్యవస్థ(virtual machine systems)లను ఒక సర్వర్‌హార్డువేర్ ‌ప్లాట్‌ఫామ్ నుండి మరోదానికి మార్చడం, Backup, Physical machines ni Virtual machines gaa maarchadam, SAN storage లో VMs, వాటి మానేజ్‌మెంట్ ఇలాంటివి నా పనిలో భాగం. దీని గురించి మీరు బాగానే చెప్పారు, కానీ ఓపికలేకపోవటం కూడా కనబడుతుంది 🙂

 2. గత ఆరు నెలలుగా నేను ఈ టెక్నాలజీలోనే పనిచేస్తున్నాను. మిథ్యాయంత్రవ్యవస్థ(virtual machine systems)లను ఒక సర్వర్‌హార్డువేర్ ‌ప్లాట్‌ఫామ్ నుండి మరోదానికి మార్చడం, Backup, Physical machines ni Virtual machines gaa maarchadam, SAN storage లో VMs, వాటి మానేజ్‌మెంట్ ఇలాంటివి నా పనిలో భాగం. దీని గురించి మీరు బాగానే చెప్పారు, కానీ ఓపికలేకపోవటం కూడా కనబడుతుంది 🙂

 3. ప్రవీణ్ గార్లపాటి said,

  అవునండి P2V వాటి గురించి కూడా రాయాల్సింది… సరే ఇంకోసారి.

 4. అవునండి P2V వాటి గురించి కూడా రాయాల్సింది… సరే ఇంకోసారి.

 5. ఉదయ్ భాస్కర్ said,

  చలా బాగ చెప్పారు. నేను కూడ ఎక్కువగా VMs(virtual server/Virtual Machines) మీద పనిచెస్తుంటాను. మా Test environment మొత్తం VMs ద్వరానే పని చెస్తుంతుంది…మాకు రకరకాల environments అవసరం అయినప్పుదు ఇది చాల వుపయొగపడింది.
  ఇంకా .vhd images గురించి కూడ రాస్తే బగుండెది…నెను linux కి శత్రువయిన కంపని లొ పని చెస్తున్నను లెండి..:) ..ఎమయిన ఒక మంచి technology నీ పరిచయం చెసారు తెలియనివాళ్ళకు.ధన్యవాదలు.

 6. చలా బాగ చెప్పారు. నేను కూడ ఎక్కువగా VMs(virtual server/Virtual Machines) మీద పనిచెస్తుంటాను. మా Test environment మొత్తం VMs ద్వరానే పని చెస్తుంతుంది…మాకు రకరకాల environments అవసరం అయినప్పుదు ఇది చాల వుపయొగపడింది. ఇంకా .vhd images గురించి కూడ రాస్తే బగుండెది…నెను linux కి శత్రువయిన కంపని లొ పని చెస్తున్నను లెండి..:) ..ఎమయిన ఒక మంచి technology నీ పరిచయం చెసారు తెలియనివాళ్ళకు.ధన్యవాదలు.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: