జనవరి 29, 2007

శిల్పనా….మజాకానా

Posted in Uncategorized వద్ద 8:12 సా. ద్వారా Praveen Garlapati

మొత్తానికి శిల్పా శెట్టి Big Brother షో గెలిచేసింది.

ఏది ఎలా ఉన్నా గొడవ జరగడం అందరి కన్నా ఎక్కువగా లాభించింది శిల్పకే. అటు మాట మార్చేసి అందరిని వెర్రి వాళ్ళను చేసేసింది చివర్లో.

జనాలు వెర్రిగా ఇది racism అంటే అవునా కదా అని గోల చేస్తుంటే ఎంచగ్గా మొదట్లో ఇది racism ఏ అని చెప్పి రేగ్గొట్టి తర్వాత చిన్నగా నేను తప్పుగా అన్నాను అది కాదు అని చెప్పేసింది. అటు జనాలకు తాము తప్పు చేసామో ఒప్పు చేసామో తెలీక తికమకగా ఉంటే చగ్గా ఆ అవకాశం ఉపయోగించుకుని show గెలిచేసి, ఇంకా ఎన్నెన్నో contracts కొట్టేసింది. పత్రికల్లో చదవడం ఆ show లో వచ్చే డబ్బులు కాకుండా శిల్పకి 5 మిలియన్ పౌండ్లు రావచ్చని అంచనా.

దారి తెన్నూ లేని కరీర్ కి దీనితో ఒక్కసారిగా దశ తిరిగినట్టయింది.

ప్రకటనలు

8 వ్యాఖ్యలు »

  1. spandana said,

    ప్రవీణ్,
    “అది” “ఇది” అని అనడం బాగాలేదు.
    –ప్రసాద్
    http://blog.charasala.com

  2. spandana said,

    ప్రవీణ్,”అది” “ఇది” అని అనడం బాగాలేదు.–ప్రసాద్http://blog.charasala.com

  3. Ramanadha Reddy said,

    ఆ మాటలు శిల్పనుద్దేశించి కాదండి, “ఆ సంఘటన”, “ఈ కార్యక్రమం” అనిచెప్పడానికి అది, ఇది అన్నట్లున్నాడు ప్రవీణ్.

  4. ఆ మాటలు శిల్పనుద్దేశించి కాదండి, “ఆ సంఘటన”, “ఈ కార్యక్రమం” అనిచెప్పడానికి అది, ఇది అన్నట్లున్నాడు ప్రవీణ్.

  5. kasyap said,

    శిల్పకి 5 మిలియన్ పౌండ్లు 🙂
    (ఒక ఎర కావచ్హు)

    అసలు సంగతి వేరేమో – భరతఖండంబు చక్కని పాడియావు

  6. kasyap said,

    శిల్పకి 5 మిలియన్ పౌండ్లు :-)(ఒక ఎర కావచ్హు) అసలు సంగతి వేరేమో – భరతఖండంబు చక్కని పాడియావు

  7. ప్రవీణ్ గార్లపాటి said,

    @spandana:

    అయ్యో నేను అది ఇది అన్నది శిల్ప ని ఉద్దేశించి కాదండి…

  8. @spandana:అయ్యో నేను అది ఇది అన్నది శిల్ప ని ఉద్దేశించి కాదండి…


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: