ఫిబ్రవరి 10, 2007

GMail సదుపాయం…

Posted in GMail వద్ద 8:36 సా. ద్వారా Praveen Garlapati

GMail లో ఒక మంచి ఫీచర్ జత పరిచారు. మీకు గనక word లేక excel attachments వస్తే వాటిని ఓపెన్ చెయ్యడానికి మీ mail లో “Open as a Google Document” అనే ఒక లింక్ జతపరిచారు. మీ machine లో గనక MS word గానీ Open Office గాని ఇన్‌స్టాల్ల్ అయ్యి లేకపోతే ఇది ఎంతో సదుపాయంగా ఉంటుంది.

అదే కాక ఆ ఓపెన్ చేసిన document ని వివిధ format లలో దాచుకోవడానికి కూడా సదుపాయం ఉంది. ఈ కింద చూడండి (pdf సరిగా పని చెయ్యాట్లేదు)

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: