ఫిబ్రవరి 12, 2007

అందరికీ ధన్యవాదాలు …

Posted in best indic blog (telugu) nomination వద్ద 4:49 సా. ద్వారా Praveen Garlapati

Indiblog – Best Indic Blog (Telugu) కింద నా బ్లాగుని కూడా nominate చేసినందుకు మీకందరికీ ధన్యవాదాలు !

కూడలి పరిచయం కావడం, మీ లాంటి స్నేహితులు దొరకడం నా అదృష్టం. ఎన్నో కోణాల్లోంచి అలోచించి అందరికీ విజ్ఞానం పంచాలనే సహృదయంతో అందరికీ ఒక వేదిక లా నిలచిన కూడలి కి జోహార్లు. అలాగే తేనెగూడు కి కూడా.

నేను ఇంకా ఎంతో నేర్చుకుని, నాకు తెలిసింది అందరికీ పంచగలనని ఆశిస్తున్నాను.

ఇంకో సారి అందరికీ ధన్యవాదాలు. I am overwhelmed. ఇందుకు నేను అర్హుడినో కాదో నాకు తెలీదు.

ప్రకటనలు

2 వ్యాఖ్యలు »

  1. radhika said,

    ఎక్కువ పోస్టులు చేసే బ్లాగరులలో మీరూ ఒకరు.ఎప్పటికీ ఇలానే కొనసాగించాలని కోరుతున్నాను.వచ్చే ఏడాది మీ బ్లాగు అత్యుత్తమ బ్లాగుగా ఎంపికవుతుందని ఆశిస్తున్నాను.

  2. radhika said,

    ఎక్కువ పోస్టులు చేసే బ్లాగరులలో మీరూ ఒకరు.ఎప్పటికీ ఇలానే కొనసాగించాలని కోరుతున్నాను.వచ్చే ఏడాది మీ బ్లాగు అత్యుత్తమ బ్లాగుగా ఎంపికవుతుందని ఆశిస్తున్నాను.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: