ఫిబ్రవరి 16, 2007

Yahoo! OurCity

Posted in Yahoo OurCity వద్ద 3:07 సా. ద్వారా Praveen Garlapati

Yahoo! OurCity చూసారా ?

మన సిటీ విశేషాలన్నీ ఒక చోట పోగేసి చూపిస్తుంది. ప్రస్తుతానికి బెంగుళూరు, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్‌కత, చెన్నై కి మాత్రమే లభ్యం.

ఇది కూడా ఒక లాంటి News Aggregator. కాకపోతే ఇది కొన్ని ఎంపిక చేసిన సైట్లలోంచి సమాచారం ఒకచోట చూపిస్తుంది. ఇందులో ఎక్కువగా Yahoo! సైట్లే ఉన్నట్టు కనిపిస్తున్నాయి (del.icio.us, flickr, upcoming మొదలయినవి)

ఇంకో ఆశ్చర్యకరమయిన విషయమేమిటంటే ఇది తెలుగు బ్లాగులు నుంచి అన్ని బ్లాగ్స్ నీ చూపిస్తుంది (నాకెందుకో నచ్చలేదు). ఇక్కడ చూడండి. మరి వారి దగ్గరనుంచి permission తీసుకున్నారో లెదో తెలీదు.

LiveJournal లో ఉన్న ఆయా సిటీల communities నుంచి కూడా టపాలను చూపిస్తుంది.

Yahoo! కంపనీ లో Hack Day అని ఒకటి జరుగుతుంది. దాంట్లో బెంగుళూరు లో ఉన్న ఉద్యోగులు దీనిని తయారు చేసారని చదివాను. గూగుల్ లాగా వీరు కూడా ఆ ఆలోచనలను applications గా మలుస్తున్నారన్నమాట. మంచి అలోచనే.

8 వ్యాఖ్యలు »

 1. Ramanadha Reddy said,

  ఆ సైట్ RSS feed ఇస్తోంది. యాహూ దాన్ని వాడుకొంటోంది. బ్లాగులు ప్రాచుర్యం పొందడం మంచిదే కదా!

 2. ఆ సైట్ RSS feed ఇస్తోంది. యాహూ దాన్ని వాడుకొంటోంది. బ్లాగులు ప్రాచుర్యం పొందడం మంచిదే కదా!

 3. ప్రవీణ్ గార్లపాటి said,

  అది సరే కానీ ఇలాంటి applications లో నాకు నచ్చనిదేంటంటే Yahoo! వారు తయారు చేసేవి commercial applications. మరి అలాంటి వాటికి మన feeds వాడుకునే ముందు మరి permission తీసుకోవాలని నా ఉద్దేశ్యం. అదీ కాక ఇక్కడ కొంత personal talks జరుగుతాయి. కొన్ని జోకులు మొదలయినవి కూడా. వీరి వెబ్ సైట్ లు అంతర్జాతీయంగా అందరూ చూసేవి. మరి అప్పుడు ఇది వారి quality ని తగ్గించదా ?

  ఎమో నేను అలోచించేది తప్పు కావచ్చు.

 4. అది సరే కానీ ఇలాంటి applications లో నాకు నచ్చనిదేంటంటే Yahoo! వారు తయారు చేసేవి commercial applications. మరి అలాంటి వాటికి మన feeds వాడుకునే ముందు మరి permission తీసుకోవాలని నా ఉద్దేశ్యం. అదీ కాక ఇక్కడ కొంత personal talks జరుగుతాయి. కొన్ని జోకులు మొదలయినవి కూడా. వీరి వెబ్ సైట్ లు అంతర్జాతీయంగా అందరూ చూసేవి. మరి అప్పుడు ఇది వారి quality ని తగ్గించదా ?ఎమో నేను అలోచించేది తప్పు కావచ్చు.

 5. సుధాకర్(శోధన) said,

  నాకయితే తెలుగు బ్లాగులకు మంచి రోజులొచ్చాయనిపిస్తోంది 🙂

 6. నాకయితే తెలుగు బ్లాగులకు మంచి రోజులొచ్చాయనిపిస్తోంది 🙂

 7. ప్రవీణ్ గార్లపాటి said,

  నాకయితే తెలుగు బ్లాగులకు మంచి రోజులొచ్చాయనిపిస్తోంద
  దీంట్లో సందేహం లేదు…

 8. నాకయితే తెలుగు బ్లాగులకు మంచి రోజులొచ్చాయనిపిస్తోందదీంట్లో సందేహం లేదు…


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: