ఫిబ్రవరి 22, 2007

Greasemonkey…

Posted in Greasemonkey వద్ద 10:33 ఉద. ద్వారా Praveen Garlapati

నిన్న చరసాల గారు Greasemonkey అంటే ఏంటో అడిగారు.

ఫైర్ ఫాక్స్ ఉపయొగించే వారందరికీ extensions ఎంత powerful అనేది తెలిసే ఉంటుంది. ఎన్నెన్నో ఫీచర్లను మీ బ్రౌసర్లకు అదనంగా చేరుస్తాయి ఈ extensions.

కాకపోతే ఈ extensions రాయాలంటే ఒక పెద్ద ఫార్మాట్ ఫాలో అవ్వాలి. మళ్ళీ వీటిని బ్రౌసర్ వర్షన్లకు తగ్గట్టు మార్పులు చేస్తూ ఉండాలి. ఇలాంటి జంజాటాలు లెకుండా simple గా జావాస్క్రిప్ట్ ఉపయోగించి మనకు కావలసిన ఫీచర్లను జత చేసుకోడానికి ఈ Greasemonkey అనే extension ఉపయొగపడుతుంది. దీఇని ఇక్కడ నుంచి install చేసుకోవచ్చు

దీని ప్రత్యెకత ఎమిటి అంటే ఇది ఒక్కటే ఏ ఫీచర్ నూ ఇవ్వదు. దీనిని ఉపయొగించి సులభంగా మనమే ఎగస్ట్రా ఫీచర్లను సులభంగా రాసెయ్యచ్చు. ఇది జావాస్క్రిప్ట్ base మీద పని చేస్తుంది. అంటే దీనిని ఉపయోగించి మనం ఫీచర్లు జత చెయ్యాలి అంటే జావాస్క్రిప్ట్ లో రాయాలి అన్నమాట.

ఉదాహరణకి నాకు Google Search Results లో వచ్చే Sponsored Results అంటే ఇష్టం ఉండదు. దానిని దాచెయ్యాలనుకున్నాననుకోండి ఇదిగో ఈ కింద ఉన్న చిన్న script ని రాసి దాన్ని abc.user.js అని save చేసి Greasemonkey ని ఉపయొగించి install చేసుకుంటే చాలు. ఇక నుంచి నాకు నా Google Search Results పేజీ లో ఇవి కనపడవు.

// ==UserScript==
// @name Google Ads Hide
// @namespace http://employees.org/~praveeng
// @description User script to hide ads from Google
// @include http://*.google.*/*
// ==/UserScript==

document.getElementById(‘mbEnd’).style.display = ‘none’;

ఇది నేనే రాసుకున్న ఒక చిన్న script, ఇలా నాకు కావలసిన సైట్ లకి చిన్న చిన్నవి రాసుకుంటుంటాను. ఇది చిన్నదే కానీ ఇంకా శక్తిమంతమయిన scripts వీటితో రాయవచ్చు.

ఒక ఉదాహరణ. మీరు వివిధ వెబ్ సైట్లకు వెళుతుంటారు. అక్కడ ఫీడుని మీ Google Reader లో add చెయ్యలనుకున్నరనుకోండి, దీనిని సులభతరం చెయ్యడానికొక చిన్న Greasemonkey script ఉంది (http://blog.persistent.info/2006/05/smart-google-reader-subscribe-button.html). ఇది install చేసుకుంటే అంతే మీరు ఏ వెబ్ సైట్ కి వెళ్ళినా మీకు మీరు ఆ ఫీడ్ already add చేసుకున్నరో లేదో ఇట్టే తెలిసిపోతుంది, ఇంకా చేసుకోనట్లయితే ఇట్టే add చేసేసుకోవచ్చు కూడా.

ఇలా ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇక వెబ్ స్వరూపాలను మార్చే scripts ని రాయడం మొదలేట్టండి.

8 వ్యాఖ్యలు »

 1. spandana said,

  విడమరిచి వివరించినందులకు థ్యాంక్స్ ప్రవీణ్.

  –ప్రసాద్
  http://blog.charasala.com

 2. spandana said,

  విడమరిచి వివరించినందులకు థ్యాంక్స్ ప్రవీణ్.–ప్రసాద్http://blog.charasala.com

 3. శ్రీనివాస said,

  బాగుంది. ఇలాంటిది ఇంటర్‌నెట్‌ ఎక్ష్ప్లోరర్‌ కి కూడా ఉందా? ఉంటే చెప్పండి విజృంబించేయొచ్చు.

 4. బాగుంది. ఇలాంటిది ఇంటర్‌నెట్‌ ఎక్ష్ప్లోరర్‌ కి కూడా ఉందా? ఉంటే చెప్పండి విజృంబించేయొచ్చు.

 5. chava said,

  u can do the same for IE with http://www.ie7pro.com/ … userscripts.

 6. chava said,

  u can do the same for IE with http://www.ie7pro.com/ … userscripts.

 7. anil said,

  fiddling with it..

 8. anil said,

  fiddling with it..


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: