మార్చి 8, 2007

మహిళా దినోత్సవం…

Posted in Uncategorized వద్ద 9:03 ఉద. ద్వారా Praveen Garlapati

ఇక్కడున్న మహిళలందరికీ “మహిళా దినోత్సవ శుభాకాంక్షలు”.

అందరికీ ఓ దినం ఉన్నప్పుడూ పురుషుల కీ ఓ దినం ఉంటే పోయేది. ఎందుకు లేదో ?
పురుషులతో సమానం అయినప్పుడు వారికి ప్రత్యేకించి ఒక దినం ఎందుకో ?

ఓకే! తప్పుదారి పడుతున్నట్టున్నాను. సెలవు.

ప్రకటనలు

12 వ్యాఖ్యలు »

  1. Krishna said,

    ఈ ఒక్క రోజే వాల్ల “దినం” మిగతా అన్ని ‘రోజులూ’ మనవే …

    హ హ హ …. దీన్నే వికటాట్టహాసం అంటారు …. హి హ హ హ హ ..

    // PS: NO OFFENSE MEANT 🙂 //

  2. Krishna said,

    ఈ ఒక్క రోజే వాల్ల “దినం” మిగతా అన్ని ‘రోజులూ’ మనవే …హ హ హ …. దీన్నే వికటాట్టహాసం అంటారు …. హి హ హ హ హ ..// PS: NO OFFENSE MEANT 🙂 //

  3. F A M U S said,

    మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

    http://www.thelugodu.blogspot.com

  4. F A M U S said,

    మహిళా దినోత్సవ శుభాకాంక్షలుwww.thelugodu.blogspot.com

  5. shadruchulu said,

    ఎందుకంటే మీకంత సీన్ లేదు అవసరం లేదని ….

  6. shadruchulu said,

    ఎందుకంటే మీకంత సీన్ లేదు అవసరం లేదని ….

  7. Naveen said,

    ప్రవీణ్ ఈ ఒక్కరోజే మహిళా దినోత్సవం..మిగిలిన 364 దినాలన్నీ పురుషులవే 😉

  8. Naveen said,

    ప్రవీణ్ ఈ ఒక్కరోజే మహిళా దినోత్సవం..మిగిలిన 364 దినాలన్నీ పురుషులవే 😉

  9. Naveen said,

    comment వ్రాసిన తర్వాత చూసా…నేను వ్రాసింది అప్పటికే కృష్ణ వ్రాసేసాడు…ఇది జోగ్గా తీసుకోవలసిందిగా ప్రార్థన…ఎందుకంటే..మహిళాలోకం నిద్రలేచి చాలాకాలం అయ్యింది..భవిషత్తులో భార్యాబాధితుల సంఘం, పురుషుల దినోత్సవం..అన్నీ వస్తాయేమో.

  10. Naveen said,

    comment వ్రాసిన తర్వాత చూసా…నేను వ్రాసింది అప్పటికే కృష్ణ వ్రాసేసాడు…ఇది జోగ్గా తీసుకోవలసిందిగా ప్రార్థన…ఎందుకంటే..మహిళాలోకం నిద్రలేచి చాలాకాలం అయ్యింది..భవిషత్తులో భార్యాబాధితుల సంఘం, పురుషుల దినోత్సవం..అన్నీ వస్తాయేమో.

  11. తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం said,

    భార్యా బాధితుల సంఘాలు దేశవ్యాప్తంగా ఇప్పటికే ఉన్నాయి. అయితే మనుషుల్ని కులాలుగా మతాలుగా వర్గాలుగా ఆడగా మగగా అడ్డంగా నిలువుగా విభజించి పరిపాలించడం రాజకీయ నాయకులకి అమిత సౌకర్యవంతమైన పద్ధతి. దళితులుంటే మళ్ళీ వాళ్ళలో మాలపండుగ ఒకటి (అంబేడ్కర్ జయంతి) మాదిగ పండుగ ఒకటి (బాబూ జగ్జీవన్‌రాం జయంతి) కనిపెట్టారు.అందరికీ మంచి చెయ్యాల్సిన కర్తవ్యంలోంచి విముక్తులై కొన్ని వోట్‌బ్యాంకుల్ని ఎంచుకుని వాళ్ళకి మాత్రమే ఏదో చేస్తున్నట్లు నటించి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఇలాంటి వర్గపరమైన (sectarian) ఆలోచనా ధోరణిని ప్రోత్సహించడం వారికి చాలా అవసరం అత్యవసరం. మనం అనవసరంగా అలాంటి రాజకీయ మాయాజాలంలో ఇరుక్కోరాదు.

  12. భార్యా బాధితుల సంఘాలు దేశవ్యాప్తంగా ఇప్పటికే ఉన్నాయి. అయితే మనుషుల్ని కులాలుగా మతాలుగా వర్గాలుగా ఆడగా మగగా అడ్డంగా నిలువుగా విభజించి పరిపాలించడం రాజకీయ నాయకులకి అమిత సౌకర్యవంతమైన పద్ధతి. దళితులుంటే మళ్ళీ వాళ్ళలో మాలపండుగ ఒకటి (అంబేడ్కర్ జయంతి) మాదిగ పండుగ ఒకటి (బాబూ జగ్జీవన్‌రాం జయంతి) కనిపెట్టారు.అందరికీ మంచి చెయ్యాల్సిన కర్తవ్యంలోంచి విముక్తులై కొన్ని వోట్‌బ్యాంకుల్ని ఎంచుకుని వాళ్ళకి మాత్రమే ఏదో చేస్తున్నట్లు నటించి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఇలాంటి వర్గపరమైన (sectarian) ఆలోచనా ధోరణిని ప్రోత్సహించడం వారికి చాలా అవసరం అత్యవసరం. మనం అనవసరంగా అలాంటి రాజకీయ మాయాజాలంలో ఇరుక్కోరాదు.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: