మార్చి 18, 2007

ఉబుంటు స్థానీకరణ…

Posted in ఉబుంటు స్థానీకరణ వద్ద 9:25 సా. ద్వారా Praveen Garlapati

వర్డ్ ప్రెస్, గూగుల్ మొదలయిన వాటి స్థానీకరణ చూసే ఉంటారు. అలాగే ఎంతో మంది ఉపయోగించే (నాతో పాటు) ఉబుంటు (లినక్స్ ఆపరేటింగ్ సిస్టం) స్థానీకరణ కూడా జరుగుతుంది. ఇవాళే దీని గురించి తెలిసుకున్నాను.

ఉబుంటు ని స్థానీకరణ చెయ్యడానికి మీకు గనక ఆసక్తి ఉంటే మీరు http://launchpad.net లో రిజిస్టర్ చేసుకుని ఇక్కడ https://translations.launchpad.net/ ఉన్న వాటిలో మీకు కావలసిన వాటిని అనువదించటం మొదలుపెట్టగలరు.

మీకు ఆసక్తి ఉంటే నేను సృష్టించిన ఈ https://launchpad.net/~ubuntutelugutranslators టీంలో చేరవచ్చు.

ప్రకటనలు

6 వ్యాఖ్యలు »

  1. వీవెన్ said,

    నేను చేరా.

  2. నేను చేరా.

  3. నాగరాజా said,

    నేను కూడా.

  4. నేను కూడా.

  5. ప్రవీణ్ గార్లపాటి said,

    శుభం…
    తొందర్లో మంచి తెలుగు స్థానీకరించబడిన ఉబుంటు లినక్స్ చూద్దాం.

  6. శుభం…తొందర్లో మంచి తెలుగు స్థానీకరించబడిన ఉబుంటు లినక్స్ చూద్దాం.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: