మార్చి 20, 2007

బెంగుళూరు బార్‌కాంప్…

Posted in Uncategorized వద్ద 7:00 సా. ద్వారా Praveen Garlapati

బెంగుళూరులో ఉండే బ్లాగు మిత్రులకు:

ఈ నెల మార్చ్ 31, ఏప్రిల్ 1 న బెంగుళూరు బార్‌కాంప్ ఆర్గనైజ్ చెయ్యబడుతున్నది. బార్‌కాంప్ గురించి తెలియని వారు ఇక్కడకు ( http://barcampbangalore.org/wiki/Main_Page ) వెళ్ళి చూడండి.

ఒక చిన్న ఇంట్రడక్షన్ ఈ కింద:

Barcamp is an adhoc gathering, an open event for people to meet up, share, exchange ideas and possibilities. We turn around the notion of a formal conference by eliminating the distinction between speakers and delegates. Everyone is just a participant, and is equally welcome to propose a discussion, moderate it, or speak up on a topic they are familiar with.

ఎన్నో మంచి విషయాలు తెలుస్తాయి ఇక్కడ. ఇంతకు ముందు నేను అటెండ్ అయ్యాను. మీకు వీలుంటే మీరూ ప్రయత్నించండి.

కుదిరితే తెలుగు బ్లాగుల గురించి, localization గురించి మాట్లాడుదాము.

ప్రకటనలు

4 వ్యాఖ్యలు »

 1. Nagaraju Pappu said,

  thanks praveen for a very useful info. i’ll definitely try and attend.
  btw, did u know about burningman festival? check out on the net..

 2. thanks praveen for a very useful info. i’ll definitely try and attend.btw, did u know about burningman festival? check out on the net..

 3. ప్రవీణ్ గార్లపాటి said,

  అవును తెలుసండీ… “The Google Story” చదివినప్పుడు తెలిసింది.
  ఈ కాంటెక్స్ట్ లో ఎందుకు చెప్పారు ? ఏమన్నా స్పెషలా ?

 4. అవును తెలుసండీ… “The Google Story” చదివినప్పుడు తెలిసింది.ఈ కాంటెక్స్ట్ లో ఎందుకు చెప్పారు ? ఏమన్నా స్పెషలా ?


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: