మార్చి 21, 2007

కాలర్ ట్యూన్ పోటేసింది…

Posted in Uncategorized వద్ద 7:02 సా. ద్వారా Praveen Garlapati

హహహ… విహారి గారి ఈ టపా చూస్తే గుర్తొచ్చింది.

ఓ సారి ఇలాగే ఓ కాండిడేట్ ని టెలీఫోనిక్ ఇంటర్వ్యూ చెయ్యడానికి ఫోను చేసాను.
కాండిడేట్ హైదరాబాదు నుంచి. అవతల పక్కనుంచి “ఎయ్ పోటు ఎయ్ పోటు” అంటూ జెమినీ చిత్రం నుంచి పాట, హెలో ట్యూన్ అన్నమాట.

ఇక నేను మా కొలీగు ఐదు నిమిషాలు ఒకటే నవ్వు.
ఆ తర్వాత పోటేసామనుకోండి 😉 అది వేరే విషయం.

ప్రకటనలు

10 వ్యాఖ్యలు »

  1. spandana said,

    ఈ అనుమానం నన్ను భూతమై వేధిస్తోంది.
    మనం అవతలి వాడికి ఫోన్ చేస్తే వాడి రింగ్ టోన్ ఏదైతే అది మనకు వినిపిస్తుందా? స్తాండర్డ్ రింగ్స్ కాదా?
    నాకు తెలిసి మనం ఎన్నుకొనే రింగ్ టోన్ మనకు ఫోన్ వచ్చినపుడు మనకు వినపడతానికి కానీ చేసిన వాడికి వినపడటానికి కాదు కదా!

    –ప్రసాద్
    http://blog.charasala.com

  2. spandana said,

    ఈ అనుమానం నన్ను భూతమై వేధిస్తోంది.మనం అవతలి వాడికి ఫోన్ చేస్తే వాడి రింగ్ టోన్ ఏదైతే అది మనకు వినిపిస్తుందా? స్తాండర్డ్ రింగ్స్ కాదా?నాకు తెలిసి మనం ఎన్నుకొనే రింగ్ టోన్ మనకు ఫోన్ వచ్చినపుడు మనకు వినపడతానికి కానీ చేసిన వాడికి వినపడటానికి కాదు కదా!–ప్రసాద్http://blog.charasala.com

  3. ప్రవీణ్ గార్లపాటి said,

    ఇప్పుడు కాలర్ ట్యూన్స్, హెలో ట్యూన్స్ అని కొత్తగా (మరీ కొత్తగా కాదు) వచ్చాయి లేండి. మనకు ఫోను చేసిన వాళ్ళ నంబర్ ప్రకారం ఏ ట్యూన్ కావాలంటే అది పెట్టుకోవచ్చు, నేను ఫోను చేసినతను అందరికీ ఒకే పాట పెట్టినట్టున్నాడు.

  4. ఇప్పుడు కాలర్ ట్యూన్స్, హెలో ట్యూన్స్ అని కొత్తగా (మరీ కొత్తగా కాదు) వచ్చాయి లేండి. మనకు ఫోను చేసిన వాళ్ళ నంబర్ ప్రకారం ఏ ట్యూన్ కావాలంటే అది పెట్టుకోవచ్చు, నేను ఫోను చేసినతను అందరికీ ఒకే పాట పెట్టినట్టున్నాడు.

  5. వీవెన్ said,

    ప్రసాద్ గారూ, భారతదేశం అమెరికాని ఎప్పుడో మించిపోయింది. అమెరికాలో హలో ట్యూన్స్ లేవేమో?

  6. ప్రసాద్ గారూ, భారతదేశం అమెరికాని ఎప్పుడో మించిపోయింది. అమెరికాలో హలో ట్యూన్స్ లేవేమో?

  7. నవీన్ గార్ల said,

    హలో ట్యూన్సు….డబ్బు మనది సరదా అవతలోడికి

  8. హలో ట్యూన్సు….డబ్బు మనది సరదా అవతలోడికి

  9. spandana said,

    ఇండియా అమెరికాని మించిపోయిన సంగతి తెలుసుగానీ ఈ “హలో త్యూన్స్” సంగతి తెలియదు సుమా!
    సెల్ ఫోన్ విషయంలో అయితే అమెరికా మరీ వెనక బడింది (నేనయితే మరీను).

    –ప్రసాద్
    http://blog.charasala.com

  10. spandana said,

    ఇండియా అమెరికాని మించిపోయిన సంగతి తెలుసుగానీ ఈ “హలో త్యూన్స్” సంగతి తెలియదు సుమా!సెల్ ఫోన్ విషయంలో అయితే అమెరికా మరీ వెనక బడింది (నేనయితే మరీను).–ప్రసాద్http://blog.charasala.com


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: