ఏప్రిల్ 28, 2007

55 మాటలతో కథ…

Posted in 55 మాటలు, కథ వద్ద 7:56 సా. ద్వారా Praveen Garlapati

అలారం మోగింది.
అమ్మాయి: ఆ…(ఆవులిస్తూ)ఏంటి ఏమాలోచిస్తున్నావు మన పెళ్ళి గురించి?
అబ్బాయి: నీకు తెలీదా? వేరే వాళ్ళను ఎలా ఒప్పించినా మీ అన్నను ఒప్పించడం కష్టమే…
అమ్మాయి: ఏమంటావు. విడిపోదామా?
అబ్బాయి: హు…
ఇంతలో బయట కారు శబ్దమయ్యింది.
అబ్బాయి(కంగారుగా): మీ వాళ్ళు రేపటి వరకూ రారన్నావే?
అమ్మాయి: అమ్మో అన్నయ్యేమో.
అబ్బాయి(భయపడుతూ): సరే కబోర్డులో దాక్కుంటా.
అన్నయ్య(వస్తూనే వెతుకుతూ): ఎక్కడ వాడు? కబోర్డ్ వైపు కదిలాడు.
గన్ను శబ్దం…
అమ్మాయి: నో…

అలారం మోగింది. అబ్బాయికి మెలకువొచ్చింది, బయట కారు శబ్దం….

ప్రకటనలు

22 వ్యాఖ్యలు »

 1. cbrao said,

  అమీర్ పేటలో ఒక stores ఉంది. ఏ వస్తువైనా 99 రూపాయలకే అని, వారు ప్రకటించారు. 55 మాటలలో కథ కూడా దానిని చూసి inspire అయ్యిందేమోననిపిస్తోంది. మీ కథ బాగుంది.

 2. cbrao said,

  అమీర్ పేటలో ఒక stores ఉంది. ఏ వస్తువైనా 99 రూపాయలకే అని, వారు ప్రకటించారు. 55 మాటలలో కథ కూడా దానిని చూసి inspire అయ్యిందేమోననిపిస్తోంది. మీ కథ బాగుంది.

 3. కొత్త పాళీ said,

  రావుగారూ దీన్నే కావాలు backhanded compliment అంటారు! 55 మాటల కథ మీద ఏవైనా విసుర్లుంటే అవి నాకు తగలాలి 🙂
  ప్రవీణ్, కథ చాలా బాగుంది – kind of circular .. పాపం ఆ అబ్బాయి ఎన్ని వలయాల మధ్య ఇరుక్కునున్నాడో, ఎన్ని అలారమ్ములు మోగాలో .. what do they call it in comp lingo something about self-reference?

 4. రావుగారూ దీన్నే కావాలు backhanded compliment అంటారు! 55 మాటల కథ మీద ఏవైనా విసుర్లుంటే అవి నాకు తగలాలి :-)ప్రవీణ్, కథ చాలా బాగుంది – kind of circular .. పాపం ఆ అబ్బాయి ఎన్ని వలయాల మధ్య ఇరుక్కునున్నాడో, ఎన్ని అలారమ్ములు మోగాలో .. what do they call it in comp lingo something about self-reference?

 5. రాకేశ్వర రావు said,

  చాలా బాగుందండి.
  సిగ్మండ్ ఫ్రయిడ్ మీ కథ చూస్తే సంతోషిస్తాడు.

 6. చాలా బాగుందండి. సిగ్మండ్ ఫ్రయిడ్ మీ కథ చూస్తే సంతోషిస్తాడు.

 7. ప్రసాద్ said,

  ప్రవీణ్,
  కథ చాలా బాగుంది.

  –ఫ్రసాద్
  http://blog.charasala.com

 8. ప్రవీణ్, కథ చాలా బాగుంది.–ఫ్రసాద్http://blog.charasala.com

 9. radhika said,

  ప్రవీణ్ గారా మజాకా?చిన్న కధలో పెద్ద భావం.

 10. radhika said,

  ప్రవీణ్ గారా మజాకా?చిన్న కధలో పెద్ద భావం.

 11. విహారి said,

  రాం గోపాల్ వర్మ కిస్తే 30 నిముషాలు లైట్లు, 30 నిముషాలు శబ్దాలు, ఇంకో 30 నిముషాలు చీకటి చూపించి సినిమా తీశేస్తాడు.

  అందుకోవయ్యా 55 అభినందనలు.

  — విహారి

 12. రాం గోపాల్ వర్మ కిస్తే 30 నిముషాలు లైట్లు, 30 నిముషాలు శబ్దాలు, ఇంకో 30 నిముషాలు చీకటి చూపించి సినిమా తీశేస్తాడు. అందుకోవయ్యా 55 అభినందనలు.– విహారి

 13. ప్రవీణ్ గార్లపాటి said,

  ఊళ్ళో లేక స్పందిన్చడానికి ఆలస్యం అయ్యింది.

  @cbrao గారూ:
  నిజమే. ఏదో తోచక రాశాను, ఇదే నా మొదటి కథ. కథ బావుందన్నందుకు థాంక్స్.

  @కొత్త పాళీ గారూ:
  హహహ… అలారమ్ములు మోగుతూనే ఉంటాయి.
  కథ మీకు నచ్చినందుకు చాలా సంతోషం.
  మీరు చెప్పాలనుకున్నది recursion ఏమో.

  @రాకేశ్వర రావు గారూ:
  కలలు కనడం వరకే మన బాధ్యత. వాటిని డీక్రోడీకరించి చెప్పే బాధ్యత ఆ పెద్దాయనదే.

  @ప్రసాద్ గారూ:
  కథ బావుందన్నందుకు చాలా సంతోషం.

  @రాధిక గారూ:
  అయ్యో ఎంత మాటన్నారు. రెండు రెళ్ళు ఆరు, విహారి మొదలయిన వారి ముందు నేనెంత చెప్పండి.
  థాంక్స్.

  @విహారి గారూ:
  రాంగోపాల్ వర్మ 55 అన్న టైటిల్ చూడగలుగుతున్నా 🙂
  మీ అభినందనలకు కృతజ్నతలు.

 14. ఊళ్ళో లేక స్పందిన్చడానికి ఆలస్యం అయ్యింది.@cbrao గారూ:నిజమే. ఏదో తోచక రాశాను, ఇదే నా మొదటి కథ. కథ బావుందన్నందుకు థాంక్స్.@కొత్త పాళీ గారూ:హహహ… అలారమ్ములు మోగుతూనే ఉంటాయి.కథ మీకు నచ్చినందుకు చాలా సంతోషం.మీరు చెప్పాలనుకున్నది recursion ఏమో.@రాకేశ్వర రావు గారూ:కలలు కనడం వరకే మన బాధ్యత. వాటిని డీక్రోడీకరించి చెప్పే బాధ్యత ఆ పెద్దాయనదే.@ప్రసాద్ గారూ:కథ బావుందన్నందుకు చాలా సంతోషం.@రాధిక గారూ:అయ్యో ఎంత మాటన్నారు. రెండు రెళ్ళు ఆరు, విహారి మొదలయిన వారి ముందు నేనెంత చెప్పండి.థాంక్స్.@విహారి గారూ:రాంగోపాల్ వర్మ 55 అన్న టైటిల్ చూడగలుగుతున్నా :)మీ అభినందనలకు కృతజ్నతలు.

 15. కొత్త పాళీ said,

  ఆ .. recursion .. recursive నాకు చాలా ఇష్టం. Before the Rain అని మేసడోనియానించి వచ్చిన సినిమా – బాస్నియన్ యుద్ధం నేపథ్యంగా ఆ టైములోనే వచ్చింది. కథ తనపై తాను చుట్టుకోవటం అనే కాన్సెప్టుని చాలా బాగా ఉపయోగించారు.

 16. ఆ .. recursion .. recursive నాకు చాలా ఇష్టం. Before the Rain అని మేసడోనియానించి వచ్చిన సినిమా – బాస్నియన్ యుద్ధం నేపథ్యంగా ఆ టైములోనే వచ్చింది. కథ తనపై తాను చుట్టుకోవటం అనే కాన్సెప్టుని చాలా బాగా ఉపయోగించారు.

 17. రానారె said,

  వావ్! మొదటిసారి చదివినపుడు ఈ కథలో చివరిలైను చదవలేదయ్యా నేను. తరువాత కలిపావా ముందే ఉందా!? ఆ లైన్‌తో నీకు 55 మార్కులు వచ్చేశాయి. యాభైకి.

 18. వావ్! మొదటిసారి చదివినపుడు ఈ కథలో చివరిలైను చదవలేదయ్యా నేను. తరువాత కలిపావా ముందే ఉందా!? ఆ లైన్‌తో నీకు 55 మార్కులు వచ్చేశాయి. యాభైకి.

 19. ప్రవీణ్ గార్లపాటి said,

  కొత్త పాళీ గారూ: అవునా కథ ఇంటరెస్టింగ్ గా ఉంది. చూడాలయితే. చెప్పినందుకు కృతజ్ఞతలు.

  రానారె: లేదయ్యా ముందరే ఉంది.

 20. కొత్త పాళీ గారూ: అవునా కథ ఇంటరెస్టింగ్ గా ఉంది. చూడాలయితే. చెప్పినందుకు కృతజ్ఞతలు.రానారె: లేదయ్యా ముందరే ఉంది.

 21. Rajasekhar S said,

  ప్రవీణ్ బావుందిరా నీ మొదటి కథ.
  Orkutలో లింకు పట్టుకుని వచ్చా నీ బ్లాగుకి .. మొత్తం చదివాక scrap బరుకుతా ..

 22. Rajasekhar S said,

  ప్రవీణ్ బావుందిరా నీ మొదటి కథ. Orkutలో లింకు పట్టుకుని వచ్చా నీ బ్లాగుకి .. మొత్తం చదివాక scrap బరుకుతా ..


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: