జూన్ 27, 2007

తెలుగు బ్లాగరుల సర్వే …

Posted in టెక్నాలజీ, తెలుగు బ్లాగులు, సర్వే వద్ద 6:48 సా. ద్వారా Praveen Garlapati

తెలుగు బ్లాగరుల సర్వే కోసం నేనో అప్లికేషన్ తయారు చేసాను.

మీరు ఇక్కడికి (http://employees.org/~praveeng/survey/) వెళ్ళి మీ వివరాలను ఇస్తే అంతే చాలు.

దీని ముఖ్యోద్దేశం:
1. బ్లాగు జనాలలో ఎవరెవరు ఏ ఏ ప్రదేశాలలో ఉన్నారో తెలుస్తుంది.
2. మీ నగరం లో ఎవరయినా బ్లాగరులు ఉన్నారేమో సులభంగా కనుక్కోవచ్చు.
3. మీటింగులు గట్రా ఆర్గనైజ్ చేసుకోవడానికి సులభం.
4. బ్లాగు జనాల డెమోగ్రాఫిక్స్ తెలుస్తాయి.

ఇవి గమనించండి:

1. ఇందులో మీరు ఇచ్చే వివరాలలో కొన్నే అందరికీ చూడటానికి వీలవుతాయి.
2. ఈ అప్లికేషను నేనెందుకు తయారు చేస్తున్నానంటే నాకు మన బ్లాగర్ల డెమోగ్రాఫిక్స్ తెలుసుకుందామనే ఆసక్తి. ఆ వివరాలను నేను అందరికీ షేర్ చేస్తాను. నాకు కంట్రోల్ సరిగా ఉంటుంది నా అప్లికేషనయితే. నాకు కావలసిన రిపోర్టులు ఈజీ గా తయారు చెయ్యగలను. (సర్వేలు చెయ్యడానికి ఆల్రడీ అప్లికేషన్లు ఉన్నాయి.)
ఉదా: ఏ ఏజ్ గ్రూపు లో జనాలు ఎక్కువగా బ్లాగుతున్నారో, ఆడ మగ పర్సెంటేజీలు, ఏ బ్లాగు హోస్టుతో ఎక్కువగా బ్లాగుతున్నారో మొదలయినవి. వీటికి ఇంకొన్ని రోజులు పట్టచ్చు.
3. అన్ని వివరాలూ ఇవ్వడం కంపల్సరీ కాదు కానీ ఇస్తే పైన చెప్పిన సమాచారం సేకరించడానికి నాకు తోడ్పడుతుంది.
4. ఇంకేమన్నా సమాచారం సేకరిస్తే బాగుంటుందేమో చెప్పండి.
5. బగ్గులున్నచో నాకో కామెంటో మెయిలో పడెయ్యండి. ఫీచర్ రిక్వెస్టులు కూడా.
6. తెలుగు బ్లాగులున్న వారే పాల్గొనమని మనవి.
7. ఒక సారి సమర్పించిన సమాచారం ఎడిట్ చెయ్యడానికి ప్రస్తుతానికయితే నేను వీలు కల్పించలేదు. కావాలి అనుకుంటే కల్పిస్తా.

ప్రకటనలు

10 వ్యాఖ్యలు »

  1. రాకేశ్వర రావు said,

    లంకె సరిగా లేదు చివరన ) కూడా లంకెలో భాగంగా వస్తుంది. సరిదిద్దగలరు.

  2. లంకె సరిగా లేదు చివరన ) కూడా లంకెలో భాగంగా వస్తుంది. సరిదిద్దగలరు.

  3. విహారి said,

    కాగల కార్యం గంధర్వులు తీర్చారంటే ఇదే నేమో.
    ఎప్పట్నుండో ఇలాంటిది నేరుగా బ్లాగులో పెడదామని అనుకుంటూ వున్నా. తేనెగూడు కెళ్ళి కాస్త పరిశోధన చేశా ఊరి వివరాలు తెలుస్తాయేమో నని. అందులో ఎవరూ పెద్దగా వాళ్ళు వుంటున్న ఊళ్ళ వివరాలు ఇస్తున్నట్లు లేదు. ఏదయితేనేం మీరు మొదలు పెట్టి మంచి పని చేశారు. ఎంతమంది స్పందిస్తారో చూద్దాం. నాకు ఇలాంటి సైట్లు ఆఫీసులో బంద్. ఇంటికెళ్ళి చూడాల్సిందే. ఇంటికెళ్ళి ఓ లుక్కేస్తా.

    అన్నట్టు నాకో డౌటు. మీరు వున్నది ఇండియాలో కదా. ఇలా అర్ధ రాత్రి అపరాత్రి లేకుడా టపాలు రాసేస్తున్నారేమిటి?

    — విహారి
    http://vihaari.blogspot.com

  4. కాగల కార్యం గంధర్వులు తీర్చారంటే ఇదే నేమో.ఎప్పట్నుండో ఇలాంటిది నేరుగా బ్లాగులో పెడదామని అనుకుంటూ వున్నా. తేనెగూడు కెళ్ళి కాస్త పరిశోధన చేశా ఊరి వివరాలు తెలుస్తాయేమో నని. అందులో ఎవరూ పెద్దగా వాళ్ళు వుంటున్న ఊళ్ళ వివరాలు ఇస్తున్నట్లు లేదు. ఏదయితేనేం మీరు మొదలు పెట్టి మంచి పని చేశారు. ఎంతమంది స్పందిస్తారో చూద్దాం. నాకు ఇలాంటి సైట్లు ఆఫీసులో బంద్. ఇంటికెళ్ళి చూడాల్సిందే. ఇంటికెళ్ళి ఓ లుక్కేస్తా.అన్నట్టు నాకో డౌటు. మీరు వున్నది ఇండియాలో కదా. ఇలా అర్ధ రాత్రి అపరాత్రి లేకుడా టపాలు రాసేస్తున్నారేమిటి?– విహారిhttp://vihaari.blogspot.com

  5. ప్రవీణ్ గార్లపాటి said,

    రాకేశ్వర రావు గారు:
    కృతజ్ఞతలు. సరి చేసా…

    విహారి గారు:
    అదేనండీ మరి లైక్ మైండ్స్ థింక్ అలైక్ 🙂
    నేనుండేది ఇండియాలోనే… ఏం చేస్తాం నేనో నిశాచరుడిని. అలా అలవాటయిపోయింది. నిదుర రమ్మన్నా రాదు తొందరగా. అలవాటు మానుకుందామని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నా… తూనే ఉన్నా.. 🙂

  6. రాకేశ్వర రావు గారు:కృతజ్ఞతలు. సరి చేసా…విహారి గారు:అదేనండీ మరి లైక్ మైండ్స్ థింక్ అలైక్ 🙂 నేనుండేది ఇండియాలోనే… ఏం చేస్తాం నేనో నిశాచరుడిని. అలా అలవాటయిపోయింది. నిదుర రమ్మన్నా రాదు తొందరగా. అలవాటు మానుకుందామని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నా… తూనే ఉన్నా.. 🙂

  7. రాకేశ్వర రావు said,

    ఆపి బర్త్ డే

  8. ఆపి బర్త్ డే

  9. ప్రవీణ్ గార్లపాటి said,

    రాకేశ్వర రావు గారు:
    ఆపి బర్త్ డే కి థాంకులు 🙂

  10. రాకేశ్వర రావు గారు:ఆపి బర్త్ డే కి థాంకులు 🙂


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: