జూలై 12, 2007

సర్వే వివరాలు …

Posted in సర్వే వద్ద 7:07 సా. ద్వారా Praveen Garlapati

మొన్న చేసిన సర్వే వివరాలు ఇలా ఉన్నాయి.
మొత్తం నలభై మంది సర్వే లో పాల్గొన్నారు ఇంత వరకూ.

ఊహించినట్టుగానే హైదరాబాదు నుంచి ఎక్కువ మందున్నారు 17 మంది.
బెంగుళూరు నుండి 4 మంది.

ఇక వివరాలు ఇచ్చిన వారిలో ఆడవారు 13 శాతం, మగవారు 87 శాతం.

బ్లాగులు రాసేవారిలో వయసు ప్రకారం చూస్తే ఎక్కువ మంది 57 శాతం 20-30 మధ్యలో వారే.
30-40 వయసులో వారు కూడా ఎక్కువగా 35 శాతం మంది ఉన్నారు.
50-60 వయసులో వారు కూడా ఉన్నారండోయ్ 5 శాతం మంది. ఇది మంచి పరిణామం.

20 వ్యాఖ్యలు »

 1. రానారె said,

  ఇరవై లోపున ఎవ్వరూ లేకపోవడం ఆందోళనకరం.

 2. ఇరవై లోపున ఎవ్వరూ లేకపోవడం ఆందోళనకరం.

 3. kolluri somasankar said,

  ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. రానారె గారన్నట్లు 20ఏళ్ళ లోపు వారెవ్వరు లేక పోడం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఈ కాలంలో ఆ వయసు పిల్లలు ఎక్కువగా కంప్యూటర్ ముందే, అందులోను ఇంటర్ నెట్ ఉపయోగిస్తునే కనిపిస్తారు. తెలుగు బ్లాగులను మరింతగా ప్రాచుర్యం లోకి తేవాల్సి ఉంది.

  కొల్లూరి సోమ శంకర్

 4. ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. రానారె గారన్నట్లు 20ఏళ్ళ లోపు వారెవ్వరు లేక పోడం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఈ కాలంలో ఆ వయసు పిల్లలు ఎక్కువగా కంప్యూటర్ ముందే, అందులోను ఇంటర్ నెట్ ఉపయోగిస్తునే కనిపిస్తారు. తెలుగు బ్లాగులను మరింతగా ప్రాచుర్యం లోకి తేవాల్సి ఉంది. కొల్లూరి సోమ శంకర్

 5. ప్రవీణ్ గార్లపాటి said,

  రానారె, somasankar గారు:
  నేనూహించిందే ఇది. ఇరవై లోపు ఉండడం అరుదే.
  ఈ రోజులలో ఆ వయసులో ఇంటర్నెట్ మీదే సమయం గడుపుతున్నా వారికి ఉండే ఆకర్షణలు వేరు. వారిని తెలుగు బ్లాగుల వయిపు మళ్ళించాలంటే ముందు జనాల సంఖ్య పెరిగి మంచి టపాలు, విశేషాలు అందుబాటులోకి రావాలి. అలాగే ఇంకా ప్రచారం కూడా బాగా చెయ్యాలి.

 6. రానారె, somasankar గారు: నేనూహించిందే ఇది. ఇరవై లోపు ఉండడం అరుదే.ఈ రోజులలో ఆ వయసులో ఇంటర్నెట్ మీదే సమయం గడుపుతున్నా వారికి ఉండే ఆకర్షణలు వేరు. వారిని తెలుగు బ్లాగుల వయిపు మళ్ళించాలంటే ముందు జనాల సంఖ్య పెరిగి మంచి టపాలు, విశేషాలు అందుబాటులోకి రావాలి. అలాగే ఇంకా ప్రచారం కూడా బాగా చెయ్యాలి.

 7. Krishh Raem said,

  @ అన్ని కామెంట్స్ :

  ఇది టూ మచ్ …. ఈ సర్వే ఎదో 6 నెలల కింద చేసి ఉంటే మీరు కోరుకున్నట్టు కనీసం ఒక్కరైనా ఉండేవాళ్ళు 20 ఏళ్ళ లోపలి వాళ్ళు !! అది నేనే …..

  ఫొయిన నవంబరు కే నా టీనేజ్ తీరి (19 దాటి ) మీ అంకుల్స్ లిస్ట్ లో చేరా !! వా…..

  అర్జెంట్ గా టైం మెషీన్ తయారు చేసుకొని వెళ్ళి పోతా 6 నెలలు వెనక్కి !!

  కాబట్టి 20 ఏళ్ళ లోపు వారి రెప్ర్జెజెంటేటివ్(6 మంత్స్ సీనియర్ ) గా మా మీద ఏటువంటి
  అభాండాలు వేసినా ఊరుకునేది లేదు హన్నా ….

  అంకుల్స్ డౌన్ డౌన్ …. టీనేజ్ జిందాబాద్ !! 😉

 8. Krishh Raem said,

  @ అన్ని కామెంట్స్ :ఇది టూ మచ్ …. ఈ సర్వే ఎదో 6 నెలల కింద చేసి ఉంటే మీరు కోరుకున్నట్టు కనీసం ఒక్కరైనా ఉండేవాళ్ళు 20 ఏళ్ళ లోపలి వాళ్ళు !! అది నేనే …..ఫొయిన నవంబరు కే నా టీనేజ్ తీరి (19 దాటి ) మీ అంకుల్స్ లిస్ట్ లో చేరా !! వా…..అర్జెంట్ గా టైం మెషీన్ తయారు చేసుకొని వెళ్ళి పోతా 6 నెలలు వెనక్కి !!కాబట్టి 20 ఏళ్ళ లోపు వారి రెప్ర్జెజెంటేటివ్(6 మంత్స్ సీనియర్ ) గా మా మీద ఏటువంటి అభాండాలు వేసినా ఊరుకునేది లేదు హన్నా ….అంకుల్స్ డౌన్ డౌన్ …. టీనేజ్ జిందాబాద్ !! 😉

 9. రవి వైజాసత్య said,

  అంతేబాబూ 20 దాటగానే అంకుల్స్ అయిపోయామా? (మేం ముప్పై దాటిన వాళ్లని అంకుల్స్ అంటాం..వాళ్ళు 40 దాటిన వాళ్లని అంకుల్స్ అంటారు) మీరు మాత్రం మా మెజారిటీ పార్టీని అన్నలు అనాల్సిందే ;-)..అయినా టీనేజ్లో అమ్మాయిల వెనకా తిరగాలిగానీ ఈ సొల్లు కంప్యూటర్లు, టీవీ లెందుకు? ఏమంటావు రామా?

 10. అంతేబాబూ 20 దాటగానే అంకుల్స్ అయిపోయామా? (మేం ముప్పై దాటిన వాళ్లని అంకుల్స్ అంటాం..వాళ్ళు 40 దాటిన వాళ్లని అంకుల్స్ అంటారు) మీరు మాత్రం మా మెజారిటీ పార్టీని అన్నలు అనాల్సిందే ;-)..అయినా టీనేజ్లో అమ్మాయిల వెనకా తిరగాలిగానీ ఈ సొల్లు కంప్యూటర్లు, టీవీ లెందుకు? ఏమంటావు రామా?

 11. ప్రవీణ్ గార్లపాటి said,

  క్రిష్ అంకుల్:
  మరేం పర్లేదు. కొత్తలో అలాగే ఉంటుంది. నెమ్మది నెమ్మదిగా అలవాటయిపోతుంది.

  పోన్లే నీ జూనియర్లకయినా ఆ అదృష్టం దక్కనీ మరి 😉

  రవి గారు:
  అమ్మాయిలకి బీట్లు మేమింకా వేస్తుంటే మీరు దానిని టీనేజీ కే పరిమితం చేస్తే ఎలా ? 😉

 12. క్రిష్ అంకుల్:మరేం పర్లేదు. కొత్తలో అలాగే ఉంటుంది. నెమ్మది నెమ్మదిగా అలవాటయిపోతుంది.పోన్లే నీ జూనియర్లకయినా ఆ అదృష్టం దక్కనీ మరి ;)రవి గారు:అమ్మాయిలకి బీట్లు మేమింకా వేస్తుంటే మీరు దానిని టీనేజీ కే పరిమితం చేస్తే ఎలా ? 😉

 13. కొత్త పాళీ said,

  తేడా వుంది, ప్రవీణ్! ఇరవైలలో వేసే బీట్లకి ఒక అల్టీరియర్ మోటివ్ ఉంటుంది – టీనేజ్లో వేసే బీటు బీటు కోసమే (కళ కళ కోసమే లాగా!!) :-))

 14. తేడా వుంది, ప్రవీణ్! ఇరవైలలో వేసే బీట్లకి ఒక అల్టీరియర్ మోటివ్ ఉంటుంది – టీనేజ్లో వేసే బీటు బీటు కోసమే (కళ కళ కోసమే లాగా!!) :-))

 15. మాకినేని ప్రదీపు said,

  పెళ్ళికాని ప్రసాదు టైపా…

 16. పెళ్ళికాని ప్రసాదు టైపా…

 17. Nagaraja said,

  నాకు అర్థం అయిన విషయాలు:

  1. తప్పెట్లు (బీట్లు) వేయడానికి వయసుతో సంబంధం లేదు!
  2. అంకుల్స్ ఆంటిస్ బ్లాగులు రాస్తారు, బచ్చాగాళ్ళు బ్లాగులు రాయరు!!

  అయితే ఓ.కే :o))

 18. Nagaraja said,

  నాకు అర్థం అయిన విషయాలు:1. తప్పెట్లు (బీట్లు) వేయడానికి వయసుతో సంబంధం లేదు!2. అంకుల్స్ ఆంటిస్ బ్లాగులు రాస్తారు, బచ్చాగాళ్ళు బ్లాగులు రాయరు!!అయితే ఓ.కే :o))

 19. ప్రవీణ్ గార్లపాటి said,

  ప్రదీప్, నాగరాజా గారు:
  హహహ… అంకుల్సా మజాకానా ?

 20. ప్రదీప్, నాగరాజా గారు:హహహ… అంకుల్సా మజాకానా ?


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: