జూలై 16, 2007

నా బ్లాగుకూ శతటపోత్సవం …

Posted in నా మదిలో, బ్లాగు, శతటపోత్సవం వద్ద 7:32 సా. ద్వారా Praveen Garlapati

ఎట్టకేలకు నా బ్లాగు కూడా శతటపోత్సవం జరుపుకుంటోందోచ్ 🙂

నిన్న రాసిన టపాతో నా మదిలో … వంద టపాలు పూర్తి చేసుకుంది.
సీనియర్ జనాలు, మీ క్లబ్బు కి ఆహ్వానించండి మరి.

ప్రకటనలు

41 వ్యాఖ్యలు »

 1. Srinivas Ch said,

  ప్రవీణ్ గారు, అందుకొండి మా అభినందన మందారాలు. మీరు ఇలాగే మంచి మంచి టపాలతో దిగ్విజయముగా సాగిపోవాలని ఆశిస్తూ…

 2. Srinivas Ch said,

  ప్రవీణ్ గారు, అందుకొండి మా అభినందన మందారాలు. మీరు ఇలాగే మంచి మంచి టపాలతో దిగ్విజయముగా సాగిపోవాలని ఆశిస్తూ…

 3. lalitha said,

  ongrats!

 4. lalitha said,

  ongrats!

 5. lalitha said,

  I meant Congrats!

 6. lalitha said,

  I meant Congrats!

 7. విహారి said,

  శత టపోత్సవ శుభాకాంక్షలు. ప్రవీణుడు ప్రావీణ్యం మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని అభిలషిస్తూ మరొక్కసారి అభినందనలు.

  ఏంటో ఒకప్పుడు వందయినట్టునాయి అంటే వంద కామెంట్లు వచ్చేవి. ఇప్పుడు ఓహో అలాగా అన్నట్టు వెళ్ళిపోతున్నారు జనాలు. కామెంట్లు రాయడానికి కీ-బోర్డు షార్టు కట్లు కనిపెడితే బావుణ్ణు.

  — విహారి

 8. శత టపోత్సవ శుభాకాంక్షలు. ప్రవీణుడు ప్రావీణ్యం మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని అభిలషిస్తూ మరొక్కసారి అభినందనలు.ఏంటో ఒకప్పుడు వందయినట్టునాయి అంటే వంద కామెంట్లు వచ్చేవి. ఇప్పుడు ఓహో అలాగా అన్నట్టు వెళ్ళిపోతున్నారు జనాలు. కామెంట్లు రాయడానికి కీ-బోర్డు షార్టు కట్లు కనిపెడితే బావుణ్ణు.– విహారి

 9. cbrao said,

  ప్రవీణ్ అందుకో అభినందనలు. 100 టపాలు రాయటం జోక్ కాదు. మీ టెక్నికల్ బ్లాగులు బాగుంటాయి. బెంగలూరు లో e-తెలుగు సమావేశాలకై నీ కృషి చూస్తున్నాము. తక్కువమంది సభ్యులతో ఐనా, ప్రతి నెలా బెంగలూరు మిత్రులంతా కలవాలని మా అభీష్టం. ఈ సమావేశాలు విజయవంతంగా నడుపుతున్నందుకు, మరొకసారి అభినందనలు. సమావేశాలుకు తక్కువమంది వస్తున్నారు. మీ Cell numbers రహస్యంగా ఉంచటం వలన తక్కువమంది వస్తున్నారా? ఎక్కువమంది రావటానికి వీలుగా వారం ముందుగా సమావేశ తేది ప్రకటించండి. ప్రతి ఒక్కరికీ టెలిఫోన్ లో తెలియచెయ్యండి.

 10. cbrao said,

  ప్రవీణ్ అందుకో అభినందనలు. 100 టపాలు రాయటం జోక్ కాదు. మీ టెక్నికల్ బ్లాగులు బాగుంటాయి. బెంగలూరు లో e-తెలుగు సమావేశాలకై నీ కృషి చూస్తున్నాము. తక్కువమంది సభ్యులతో ఐనా, ప్రతి నెలా బెంగలూరు మిత్రులంతా కలవాలని మా అభీష్టం. ఈ సమావేశాలు విజయవంతంగా నడుపుతున్నందుకు, మరొకసారి అభినందనలు. సమావేశాలుకు తక్కువమంది వస్తున్నారు. మీ Cell numbers రహస్యంగా ఉంచటం వలన తక్కువమంది వస్తున్నారా? ఎక్కువమంది రావటానికి వీలుగా వారం ముందుగా సమావేశ తేది ప్రకటించండి. ప్రతి ఒక్కరికీ టెలిఫోన్ లో తెలియచెయ్యండి.

 11. వీవెన్ said,

  శతటపోత్సవ అభినందనలు!

 12. శతటపోత్సవ అభినందనలు!

 13. Ssreddy said,

  Congrats

 14. Ssreddy said,

  Congrats

 15. నవీన్ గార్ల said,

  నేను గమనించిందేమిటంటే….నీలో ఉన్న అసలు ప్రవీణ్ ను బయట జనాలకు తెలియనీయవు. బయట ప్రవీణ్ లోపలి ప్రవీణ్ పూర్తిగా వేరు. నీ అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించడం నీలో నాకు నచ్చే అంశం. ఆంగ్ల బ్లాగుల్లో ఎంతో చురుగ్గా ఉండే నువ్వు..మహా ఒక్క నెల తెలుగులో బ్లాగితే గొప్ప అనుకున్నాను. కానీ నా అంచనాలు…సైన్సు సిటీ ప్రజెక్టులా తల్లక్రిందులయ్యింది 🙂

 16. నేను గమనించిందేమిటంటే….నీలో ఉన్న అసలు ప్రవీణ్ ను బయట జనాలకు తెలియనీయవు. బయట ప్రవీణ్ లోపలి ప్రవీణ్ పూర్తిగా వేరు. నీ అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించడం నీలో నాకు నచ్చే అంశం. ఆంగ్ల బ్లాగుల్లో ఎంతో చురుగ్గా ఉండే నువ్వు..మహా ఒక్క నెల తెలుగులో బ్లాగితే గొప్ప అనుకున్నాను. కానీ నా అంచనాలు…సైన్సు సిటీ ప్రజెక్టులా తల్లక్రిందులయ్యింది 🙂

 17. Vamsi M Maganti said,

  Congrats Praveen

 18. Congrats Praveen

 19. తెలు'గోడు' unique speck said,

  congratulations! keep going

 20. తెలు'గోడు' unique speck said,

  congratulations! keep going

 21. congratulations! keep going

 22. కిరణ్మయి said,

  శుభాకాంక్షలు! మీ బ్లాగు బావుంది.సాగిపోండి మున్ముందుకు…శుభం!

 23. శుభాకాంక్షలు! మీ బ్లాగు బావుంది.సాగిపోండి మున్ముందుకు…శుభం!

 24. oremuna said,

  అభినందనలు

  ముందు ఉందిలే మంచికాలం

  త్వరలో వెయ్యి ఠపాలు చూడాలని ఆశిస్తూ c

 25. oremuna said,

  అభినందనలుముందు ఉందిలే మంచికాలంత్వరలో వెయ్యి ఠపాలు చూడాలని ఆశిస్తూ c

 26. జ్యోతి said,

  congratulations pravin..

 27. congratulations pravin..

 28. కొత్త పాళీ said,

  అభినందనలు. తెలుగులో రాయాలి, తెలుగుని బతికించుకోవాలి అని మా బోటి “అంకుల్స్” గొంతు చించుకుని ఏం లాభం, పట్టు వదలకుండా కార్య దీక్ష చూపించే మీ లాంటి యువకులు నేటి తెలుగు యువతకి ఆదర్శం కావాలి.

 29. అభినందనలు. తెలుగులో రాయాలి, తెలుగుని బతికించుకోవాలి అని మా బోటి “అంకుల్స్” గొంతు చించుకుని ఏం లాభం, పట్టు వదలకుండా కార్య దీక్ష చూపించే మీ లాంటి యువకులు నేటి తెలుగు యువతకి ఆదర్శం కావాలి.

 30. రాజశేఖర్ said,

  శతటపోత్సవం సందర్భంగా నీకు అభినందనలు ప్రవీణ్ 🙂
  నీ టపాలలో మంచి సమాచారం ఇచ్చిన టపాలు చాలా ఉన్నాయి.
  మంచి పని. (Good Job).

 31. శతటపోత్సవం సందర్భంగా నీకు అభినందనలు ప్రవీణ్ :)నీ టపాలలో మంచి సమాచారం ఇచ్చిన టపాలు చాలా ఉన్నాయి.మంచి పని. (Good Job).

 32. leo said,

  అభినందనలు. మరిన్ని మంచి టపాలు రాయండి.

 33. leo said,

  అభినందనలు. మరిన్ని మంచి టపాలు రాయండి.

 34. రానారె said,

  అదన్నమాట. :))

 35. అదన్నమాట. :))

 36. ప్రవీణ్ గార్లపాటి said,

  srinivas garu:

  ప్రోత్సాహిస్తున్నందుకు కృతజ్ఞతలు.

  lalita garu:

  థాంకులు.

  విహారి గారు:

  ఇప్పుడు వంద టపాలున్న జనాలు ఎక్కువగా ఉన్నారనుకుంట. మీ కామెంటు కి థాంక్యు.

  cbrao గారు:

  థాంక్స్.

  తప్పకుండా కుదిరినంత వరకూ అందరినీ కలుపుకోవాలనే ఆలోచన అండీ. చూద్దాం సమయం పడుతుంది.
  మొబైల్ నంబర్ పోయిన సారి గుంపులోనే ఇచ్చానండీ. నవీన్ గారిది కూడా.

  వీవెన్:

  థాంక్స్

  ssreddy గారు:

  థాంక్స్

  నవీన్ అన్న:

  అంతా మీ చలవ 🙂
  మీరు వెంటబడి ప్రోత్సాహించినందుకు మీకు స్పెషల్ థాంక్స్ మరి.

  vamsi గారు:

  కృతజ్ఞతలండీ.

  unique speck గారు:

  థాంక్సండీ.

  కిరణ్మయి గారు:

  నా బ్లాగు నచ్చినందుకు సంతోషం. థాంక్స్

  oremuna గారు:

  అబ్బో వెయ్యి టపాలే. ఎంతయినా మీలా నా వల్ల కాదండీ బాబూ.

  జ్యోతి గారు:

  మీరిన్ని టపాలు ఓ చేత్తో రాసి పడేస్తారు. 🙂

  కొత్త పాళి గారు:

  ఎంతయినా మీలాంటి అంకుల్స్ దిశా నిర్దేశంలోనే మా లాంటి పిల్లంకుల్స్ నడిచేది.

  రాజశేఖర్ అన్న:

  త్వరలోనే మీరూ శతటపోత్సవం జరుపుకోవాలి మరి.

  leo గారు:

  థాంక్సండీ.

  రానారె:

  అదే మరి. 🙂

 37. srinivas garu:ప్రోత్సాహిస్తున్నందుకు కృతజ్ఞతలు.lalita garu: థాంకులు. విహారి గారు:ఇప్పుడు వంద టపాలున్న జనాలు ఎక్కువగా ఉన్నారనుకుంట. మీ కామెంటు కి థాంక్యు.cbrao గారు:థాంక్స్.తప్పకుండా కుదిరినంత వరకూ అందరినీ కలుపుకోవాలనే ఆలోచన అండీ. చూద్దాం సమయం పడుతుంది.మొబైల్ నంబర్ పోయిన సారి గుంపులోనే ఇచ్చానండీ. నవీన్ గారిది కూడా.వీవెన్: థాంక్స్ssreddy గారు:థాంక్స్నవీన్ అన్న:అంతా మీ చలవ :)మీరు వెంటబడి ప్రోత్సాహించినందుకు మీకు స్పెషల్ థాంక్స్ మరి.vamsi గారు:కృతజ్ఞతలండీ.unique speck గారు:థాంక్సండీ.కిరణ్మయి గారు: నా బ్లాగు నచ్చినందుకు సంతోషం. థాంక్స్oremuna గారు:అబ్బో వెయ్యి టపాలే. ఎంతయినా మీలా నా వల్ల కాదండీ బాబూ.జ్యోతి గారు:మీరిన్ని టపాలు ఓ చేత్తో రాసి పడేస్తారు. :)కొత్త పాళి గారు:ఎంతయినా మీలాంటి అంకుల్స్ దిశా నిర్దేశంలోనే మా లాంటి పిల్లంకుల్స్ నడిచేది.రాజశేఖర్ అన్న:త్వరలోనే మీరూ శతటపోత్సవం జరుపుకోవాలి మరి.leo గారు:థాంక్సండీ.రానారె:అదే మరి. 🙂

 38. ప్రసాద్ said,

  ప్రవీణ్, అభినందనలు.
  మీతో “Open ID” మీద బ్లాగు రాయమని అడుగుదామని ఎప్పటినుండో అనుకుంటున్నా. ఇప్పటికయ్యింది. రాస్తారా?

  –ప్రసాద్
  http://blog.charasala.com

 39. ప్రవీణ్, అభినందనలు.మీతో “Open ID” మీద బ్లాగు రాయమని అడుగుదామని ఎప్పటినుండో అనుకుంటున్నా. ఇప్పటికయ్యింది. రాస్తారా? –ప్రసాద్http://blog.charasala.com

 40. ప్రవీణ్ గార్లపాటి said,

  ప్రసాద్ గారు:

  థాంక్స్.

  Open ID మీద ఇంతకు ముందే ఓ సారి టపా రాశాను. ఇక్కడ చూడండి

  అక్కడ మీ కామెంటు కూడా ఉంది 🙂 ఆ వివరాలు సరిపోకపోతే చెప్పండి. ఇంకొన్ని పంపించగలను.

 41. ప్రసాద్ గారు:థాంక్స్.Open ID మీద ఇంతకు ముందే ఓ సారి టపా రాశాను. ఇక్కడ చూడండిఅక్కడ మీ కామెంటు కూడా ఉంది 🙂 ఆ వివరాలు సరిపోకపోతే చెప్పండి. ఇంకొన్ని పంపించగలను.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: