నవంబర్ 19, 2007

భరత్ గాడి హాపీ డేస్ …

Posted in ఐడిల్ బ్రెయిన్, భరత్, హాపీ డేస్ వద్ద 9:23 సా. ద్వారా Praveen Garlapati

మొత్తానికి ఎప్పటి నుంచో నే పోరుతుంటే భరత్ గాడు ఆఖరికి ఒక టపా రాద్దామనుకుని మొదలెట్టాడు. భరత్ అంటే నా ప్రాణ స్నేహితుల్లో ఒకడు లెండి. ఇంతకు ముందు ఒక రెండు మూడు సార్లు నా టపాల్లో వీడి గురించి చెప్పా.

టీవీ టవరంత పొడుగుంటాడు. డాన్సు, క్రికెట్టు ఇరగదీస్తాడు. మంచి ఆల్రౌండరు :), కొంత రసహృదయం ఉన్నవాడు. ఆ డీటెయిల్సు లోకి వెళ్ళను లెండి. ఈ నెలాఖరుకి పెళ్ళి చేసుకుంటున్నాడు. (అప్పటికీ నేను భద్రం బీ కేర్ఫుల్ బ్రదరూ అని పాడుతూనే ఉన్నా… వినిపించుకుంటేగా)

ఇంతకీ విషయమేమిటంటే వాడిని పోరితే కంటెంటు తయారు చేసుకున్నాడు రాయడానికి. దానిని కాస్తా బ్లాగులో రాయకుండా హాపీ డేస్ కాంటెస్టంట ఐడిల్ బ్రెయిన్ కి పంపించాడు. అది కాస్తా ఎంపికయిపోయింది. కంటెంటు తెలుగింగ్లీషులో రాసాడు అక్కడ.

హాపీ డేస్ టీం తో డల్లస్ లో ఎంజాయ్ చేసాడు ఎదవ.

అన్నట్టు వాడి వ్యాసం చదివి అందులో నా పేరు గానీ కనిపిస్తే అది నేను కాదు. అక్కడ ఫోటోల్లో చూచాయగా నాలాగా ఎవరయినా కనిపిస్తే అది కూడా నేను కాదు. కనిపించకపోతే మరీ మంచిది 😛

10 వ్యాఖ్యలు »

 1. నవీన్ గార్ల said,

  ఆడిన మొదటి మ్యాచులోనే సెంచరీ చేసినట్టు…
  నటించిన మొదటి సినిమానే వంద రోజులు ఆడినట్టు..
  వేసిన మొదటి బీటులోనే కత్తి లాంటి అమ్మాయి దొరికినట్టు
  రాసిన మొదటి టపానే భరతుడికి బహుమతి తెచ్చి పెట్టిందన్న మాట…
  భేష్…’అంతం కాదిది ఆరంభం’ 🙂
  భరతుడికి నా శుభాకాంక్షలు తెలియజెయ్యి…

 2. ఆడిన మొదటి మ్యాచులోనే సెంచరీ చేసినట్టు…నటించిన మొదటి సినిమానే వంద రోజులు ఆడినట్టు..వేసిన మొదటి బీటులోనే కత్తి లాంటి అమ్మాయి దొరికినట్టురాసిన మొదటి టపానే భరతుడికి బహుమతి తెచ్చి పెట్టిందన్న మాట…భేష్…’అంతం కాదిది ఆరంభం’ :)భరతుడికి నా శుభాకాంక్షలు తెలియజెయ్యి…

 3. ప్రవీణ్ గార్లపాటి said,

  నవీన్ అన్న:
  🙂 తప్పకుండా తెలియచేస్తా!
  వాడు కూడా ఒక ఇంటి వాడు, బ్లాగింటి వాడు అయితే నాకు సంతోషం.

 4. నవీన్ అన్న::) తప్పకుండా తెలియచేస్తా!వాడు కూడా ఒక ఇంటి వాడు, బ్లాగింటి వాడు అయితే నాకు సంతోషం.

 5. రాజశేఖర్ said,

  వావ్ .. మొదటి ప్రయత్నంలోనే విరగదీశాడన్న మాట
  ఇప్పుడే ఫోన్ చేసి భరత్ కి అభినందనలు తెలియజేశా.
  Thanks For the link Praveen, he sent me the pics with Sekhar Kammula .. భరత్ రాసింది నీ టపా చూసిన తర్వాతనే చదవగలిగా 🙂
  ఇంతకీ నువ్వు కన్నడలో Propose చేసావా లేదా ..

 6. వావ్ .. మొదటి ప్రయత్నంలోనే విరగదీశాడన్న మాట ఇప్పుడే ఫోన్ చేసి భరత్ కి అభినందనలు తెలియజేశా. Thanks For the link Praveen, he sent me the pics with Sekhar Kammula .. భరత్ రాసింది నీ టపా చూసిన తర్వాతనే చదవగలిగా :)ఇంతకీ నువ్వు కన్నడలో Propose చేసావా లేదా ..

 7. breddy said,

  This comment has been removed by the author.

 8. breddy said,

  నవీన్ అన్న అండ్ రాజసెఖర్ అన్న:
  మీ విషెస్ అందాయి.థాంక్ యు ..
  అధి అంత ప్రవీన్ గాడి ఎంకరెజిమెంట్ నవీన్ అన్న.

  ప్రవీన్:
  అ ఫొటొలొ/వ్యాసంలొ వుండెది బ్లాగుల ప్రవీన్ కధు లెండి..మా అల్లరి ప్రవీన్:)

 9. breddy said,

  నవీన్ అన్న అండ్ రాజసెఖర్ అన్న:మీ విషెస్ అందాయి.థాంక్ యు ..అధి అంత ప్రవీన్ గాడి ఎంకరెజిమెంట్ నవీన్ అన్న.ప్రవీన్:అ ఫొటొలొ/వ్యాసంలొ వుండెది బ్లాగుల ప్రవీన్ కధు లెండి..మా అల్లరి ప్రవీన్:)

 10. black mold said,

  This comment has been removed by a blog administrator.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: