ఫిబ్రవరి 9, 2008

బ్లాగు పుస్తకానికి టపాల ఆహ్వానం …

Posted in ఆహ్వానం, పుస్తకం, బ్లాగు, సూచనలు వద్ద 7:22 ఉద. ద్వారా Praveen Garlapati

ఈ టపా నా ఇంతకు ముందు టపాకు కొనసాగింపు. ముందు బ్లాగు పుస్తకం గురించిన ఈ టపా చదవగలరు.

ఇక ఈ పుస్తకం గురించి, లక్ష్యాల గురించి కొంత:

౧. తెలుగుకీ, తెలుగు బ్లాగులకీ తగినంత ప్రచారం కల్పించడం.

౨. జనాలను రాయడానికి ప్రోత్సాహించడం.

౩. మంచి బ్లాగులను, టపాలను అభినందించి ప్రోత్సాహం అందించడం.

ప్రస్తుతానికయితే ఈ పుస్తకం ముద్రితం కాదు. ఈ-పుస్తకం మాత్రమే (పీడీఎఫ్ ఫార్మాటులో). అమ్మడానికి కాదు.

ఇక ఈ పుస్తకం లో టపాలను పొందు పరచే విధానం ఇది:

౧. బ్లాగరులు వారి బ్లాగులోంచి ఐదు అత్యున్నతమయిన టపాలు (తక్కువయినా ఫరవాలేదు) ఎంచుకుని ఈ టపాకి వ్యాఖ్య గానో, తెలుగుబ్లాగు గుంపులోనో, తెలుగుబ్లాగుపుస్తకం గుంపులోనో, నాకు మెయిలు (telugublogbook@gmail.com) గానీ చెయ్యాలి. పుస్తకంలో ఉంచడానికి అనుమతిచ్చే టపాలను మాత్రమే పంపండి. (టపాకి లంకె, వర్గం తప్పకుండా పంపండి)

౨. మన బ్లాగరులలో మేటి అయిన వాళ్ళు ఈ టపాలలోంచి కొన్ని టపాలను పుస్తకం కోసం వివిధ వర్గాలలో ఎంచుకొంటారు.

౩. మొత్తం దగ్గరగా ఓ యాభై టపాలకి ఇందులో చోటు ఉంటుంది. (సంఖ్య పరిమితం కాదు. అవసరాన్ని బట్టి.)

౪. ఇందులో వర్గాలు ప్రస్తుతానికి ఇవి

 • హాస్యం
 • రాజకీయం
 • కథ
 • వ్యాసం
 • సాంకేతికం
 • కవిత
 • వ్యక్తిగతం/ఆలోచనలు

వీటిలో మార్పులు ఉండవచ్చు.

౫. ఈ పుస్తకంలో ప్రచురించబడే టపాలను బ్లాగు ఓనర్ల అనుమతితోనే చేరుస్తాను.

౬. మీరు టపాలను ఈ పుస్తకం కోసం పంపే ముందు అది ఏ వర్గంలోకో కూడా రాస్తే సహాయంగా ఉంటుంది.

౭. ఈ నెలాఖరు వరకు మాత్రమే టపాల ఎంపిక ప్రక్రియ.

ఇక దీని పరంగా నాకు కావలసిన సహాయం మీ నుంచి:

౧. దీనికి ఒక కవరు పేజీ తయారు చేయాలి ఎవరయినా ఆకర్షణీయంగా, మంచి డిజైనుతో. ఎవరయినా చెయ్యడానికి ముందుకు వస్తే వారితో ఎలా చేస్తే బాగుంటుందో చర్చించగలను.

౨. ఒక చిన్న వ్యాసం లాంటిది ఈ పుస్తకానికి జత చెయ్యాలని నా ఆలోచన. ఎవరయినా స్వీట్ అండ్ సింపుల్ గా బ్లాగుల గురించి ఒక చిన్న వ్యాసం రాసి పంపగలరు.

౩. టపాలు ఎంచుకోబడిన తర్వాత వాటిని తగిన రీతిలో ఫార్మాటింగు, సరయిన ఫాంటు ఎంపిక, డిజైనులలో సహాయం అవసరమవచ్చు.

ఇంకేదయినా చర్చ జరగాలంటే తెలుగుబ్లాగుపుస్తకం గుంపులో చేరి పంచుకోగలరు.

ఇక మీ వంతు. మీ టపాలను వెతకడం మొదలుపెట్టండి.

14 వ్యాఖ్యలు »

 1. Rama said,

  నా బ్లాగ్ నుండి నేను పంపొచ్చా??

 2. Rama said,

  నా బ్లాగ్ నుండి నేను పంపొచ్చా??

 3. ప్రవీణ్ గార్లపాటి said,

  rama గారు,
  తప్పకుండా పంపండి.

 4. rama గారు,తప్పకుండా పంపండి.

 5. రవి said,

  ప్రవీణ్,

  నేను సైతం, ఈ యఙ్ఞానికి నా బ్లాగు నుండీ ఓ సమిధ ను ఇస్తున్నాను.

  విభజన : హాస్యం.

  నా బ్లాగు నుండీ యేదైనా వాడుకోండి., కానీ, ఈ టపా నాకు నచ్చింది.

  http://blaagadistaa.blogspot.com/2007/12/blog-post.html

  ఇంకో సూచన. కామెంట్ కూడా కలిపితేనే బావుంటుంది అనిపిస్తుంది. 2 ప్రయోజనాలు.
  1. కామెంట్ లొ వున్న బ్లాగరు కూడా వెలుగు లోకి వచ్చే అవకాశం వుంది. బ్లాగులు రాయకపోయినా, రాసే వాళ్ళను ప్రోత్సహించే వాళ్ళు కూడా అభినందన పాత్రులే.
  2. బ్లాగు పెరుగన్నం అయితే, కామెంట్ ఆవకాయ ముక్క లాంటిది. ఒఖ్ఖోసారి, రెండూ కలిపి చదివితే, చురుక్కుమనే అవకాశం వుంది.

 6. రవి said,

  ప్రవీణ్,నేను సైతం, ఈ యఙ్ఞానికి నా బ్లాగు నుండీ ఓ సమిధ ను ఇస్తున్నాను. విభజన : హాస్యం.నా బ్లాగు నుండీ యేదైనా వాడుకోండి., కానీ, ఈ టపా నాకు నచ్చింది. http://blaagadistaa.blogspot.com/2007/12/blog-post.htmlఇంకో సూచన. కామెంట్ కూడా కలిపితేనే బావుంటుంది అనిపిస్తుంది. 2 ప్రయోజనాలు.1. కామెంట్ లొ వున్న బ్లాగరు కూడా వెలుగు లోకి వచ్చే అవకాశం వుంది. బ్లాగులు రాయకపోయినా, రాసే వాళ్ళను ప్రోత్సహించే వాళ్ళు కూడా అభినందన పాత్రులే.2. బ్లాగు పెరుగన్నం అయితే, కామెంట్ ఆవకాయ ముక్క లాంటిది. ఒఖ్ఖోసారి, రెండూ కలిపి చదివితే, చురుక్కుమనే అవకాశం వుంది.

 7. Raja Rao Tadimeti (రాజారావు తాడిమేటి) said,

  నా టపాలలో నాకు నచ్చినవి ఇవీ:

  “మెయిల్” తో నా తిప్పలు (హాస్యం)
  http://trajarao.wordpress.com/2007/08/13/%e0%b0%ae%e0%b1%86%e0%b0%af%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%a4%e0%b1%8b-%e0%b0%a8%e0%b0%be-%e0%b0%a4%e0%b0%bf%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b0%b2%e0%b1%81/

  గోళీ సోడా.. తాగి చూడరా తెలుగోడా..!! (వ్యాసం)

  http://trajarao.wordpress.com/2007/08/15/%e0%b0%97%e0%b1%8b%e0%b0%b3%e0%b1%80-%e0%b0%b8%e0%b1%8b%e0%b0%a1%e0%b0%be-%e0%b0%a4%e0%b0%be%e0%b0%97%e0%b0%bf-%e0%b0%9a%e0%b1%82%e0%b0%a1%e0%b0%b0%e0%b0%be-%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81/

  మా ఊరి మెటాడోరు..!! (హాస్యం)

  http://trajarao.wordpress.com/2007/08/29/%e0%b0%ae%e0%b0%be-%e0%b0%8a%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%ae%e0%b1%86%e0%b0%9f%e0%b0%be%e0%b0%a1%e0%b1%8b%e0%b0%b0%e0%b1%81/

  చిన్ననాటి ఆటలు: ఏడు ఫెంకులాట (వ్యాసం)
  http://trajarao.wordpress.com/2007/09/28/%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%a8%e0%b0%be%e0%b0%9f%e0%b0%bf-%e0%b0%86%e0%b0%9f%e0%b0%b2%e0%b1%81-%e0%b0%8f%e0%b0%a1%e0%b1%81-%e0%b0%ab%e0%b1%86%e0%b0%82%e0%b0%95%e0%b1%81/

  చిన్ననాటి ఆటలు – వీపు చట్నీలు (వ్యాసం)
  http://trajarao.wordpress.com/2007/10/27/%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%a8%e0%b0%be%e0%b0%9f%e0%b0%bf-%e0%b0%86%e0%b0%9f%e0%b0%b2%e0%b1%81-%e0%b0%b5%e0%b1%80%e0%b0%aa%e0%b1%81-%e0%b0%9a%e0%b0%9f%e0%b1%8d%e0%b0%a8/

  నా క్రికెట్ వ్యసనం..!! (హాస్యం)

  http://trajarao.wordpress.com/2008/01/20/%e0%b0%a8%e0%b0%be-%e0%b0%95%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b1%86%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%b5%e0%b1%8d%e0%b0%af%e0%b0%b8%e0%b0%a8%e0%b0%82/

  మా ఊరిలో.. వీధి సినిమా..!! (వ్యాసం)

  http://trajarao.wordpress.com/2008/02/11/%e0%b0%ae%e0%b0%be-%e0%b0%8a%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b5%e0%b1%80%e0%b0%a7%e0%b0%bf-%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf%e0%b0%ae%e0%b0%be/

 8. నా టపాలలో నాకు నచ్చినవి ఇవీ:“మెయిల్” తో నా తిప్పలు (హాస్యం)http://trajarao.wordpress.com/2007/08/13/%e0%b0%ae%e0%b1%86%e0%b0%af%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%a4%e0%b1%8b-%e0%b0%a8%e0%b0%be-%e0%b0%a4%e0%b0%bf%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b0%b2%e0%b1%81/గోళీ సోడా.. తాగి చూడరా తెలుగోడా..!! (వ్యాసం)http://trajarao.wordpress.com/2007/08/15/%e0%b0%97%e0%b1%8b%e0%b0%b3%e0%b1%80-%e0%b0%b8%e0%b1%8b%e0%b0%a1%e0%b0%be-%e0%b0%a4%e0%b0%be%e0%b0%97%e0%b0%bf-%e0%b0%9a%e0%b1%82%e0%b0%a1%e0%b0%b0%e0%b0%be-%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81/మా ఊరి మెటాడోరు..!! (హాస్యం)http://trajarao.wordpress.com/2007/08/29/%e0%b0%ae%e0%b0%be-%e0%b0%8a%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%ae%e0%b1%86%e0%b0%9f%e0%b0%be%e0%b0%a1%e0%b1%8b%e0%b0%b0%e0%b1%81/చిన్ననాటి ఆటలు: ఏడు ఫెంకులాట (వ్యాసం)http://trajarao.wordpress.com/2007/09/28/%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%a8%e0%b0%be%e0%b0%9f%e0%b0%bf-%e0%b0%86%e0%b0%9f%e0%b0%b2%e0%b1%81-%e0%b0%8f%e0%b0%a1%e0%b1%81-%e0%b0%ab%e0%b1%86%e0%b0%82%e0%b0%95%e0%b1%81/చిన్ననాటి ఆటలు – వీపు చట్నీలు (వ్యాసం)http://trajarao.wordpress.com/2007/10/27/%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%a8%e0%b0%be%e0%b0%9f%e0%b0%bf-%e0%b0%86%e0%b0%9f%e0%b0%b2%e0%b1%81-%e0%b0%b5%e0%b1%80%e0%b0%aa%e0%b1%81-%e0%b0%9a%e0%b0%9f%e0%b1%8d%e0%b0%a8/నా క్రికెట్ వ్యసనం..!! (హాస్యం)http://trajarao.wordpress.com/2008/01/20/%e0%b0%a8%e0%b0%be-%e0%b0%95%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b1%86%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%b5%e0%b1%8d%e0%b0%af%e0%b0%b8%e0%b0%a8%e0%b0%82/మా ఊరిలో.. వీధి సినిమా..!! (వ్యాసం)http://trajarao.wordpress.com/2008/02/11/%e0%b0%ae%e0%b0%be-%e0%b0%8a%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b5%e0%b1%80%e0%b0%a7%e0%b0%bf-%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf%e0%b0%ae%e0%b0%be/

 9. Here are the blogs that I liked in http://vasundhararam.wordpress.comమా సోనా..!! (హాస్యం)http://vasundhararam.wordpress.com/2007/09/17/%e0%b0%ae%e0%b0%be-%e0%b0%b8%e0%b1%8b%e0%b0%a8%e0%b0%be/నేనూ, సుజాతా! (హాస్యం)http://vasundhararam.wordpress.com/2007/09/06/%e0%b0%a8%e0%b1%87%e0%b0%a8%e0%b1%82-%e0%b0%b8%e0%b1%81%e0%b0%9c%e0%b0%be%e0%b0%a4%e0%b0%be/సిగేరతి షభా (తిరగేసి భాష) (హాస్యం)http://vasundhararam.wordpress.com/2007/08/31/%e0%b0%b8%e0%b0%bf%e0%b0%97%e0%b1%87%e0%b0%b0%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%b7%e0%b0%ad%e0%b0%be-%e0%b0%a4%e0%b0%bf%e0%b0%b0%e0%b0%97%e0%b1%87%e0%b0%b8%e0%b0%bf-%e0%b0%ad%e0%b0%be%e0%b0%b7/నేనూ, నా కాఫీ పిచ్చి! (హాస్యం)http://vasundhararam.wordpress.com/2007/08/17/%e0%b0%a8%e0%b1%87%e0%b0%a8%e0%b1%82-%e0%b0%a8%e0%b0%be-%e0%b0%95%e0%b0%be%e0%b0%ab%e0%b1%80-%e0%b0%aa%e0%b0%bf%e0%b0%9a%e0%b1%8d%e0%b0%9a%e0%b0%bf/

 10. Purnima said,

  Naa telugu blog vivaraalu:

  http://oohalanni-oosulai.blogspot.com/

  deeni chadivagalarani aasistunna..

  dhanyavaadaalu,
  Purnima

 11. Purnima said,

  Naa telugu blog vivaraalu: http://oohalanni-oosulai.blogspot.com/deeni chadivagalarani aasistunna..dhanyavaadaalu, Purnima


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: