డిసెంబర్ 6, 2008

దస్విదానియా – ఒక చూడదగిన సినిమా !

Posted in దస్విదానియా, వినయ్ పాఠక్, సినిమా, సినిమాలు వద్ద 5:47 సా. ద్వారా Praveen Garlapati

6 వ్యాఖ్యలు »

 1. ప్రవీణ్ గారూ..సినిమా గురించి మీరు బాగా చెప్పారు. vinay pathak నిర్మాత అనీ, dosvidaaniya అంటే రష్యన్ లో goodbye అని నాకు మీ post చూసాకే తెలిసింది.ఈ సినిమా నాకు కూడా చాలా చాలా నచ్చిందండీ.. నాలుగు రోజుల క్రితమే చూసాను నేను. ఎన్నో రకాల ఆలోచనలు ముసురుకున్నాయి నన్ను ఈ సినిమా చూసినంతసేపూ.. కొన్ని సన్నివేశాల్లో చాలా emotional గా ఫీల్ అయినాగానీ.. సినిమా చివరిదాకా చూసాక.. ఎందుకో చాలా సంతోషంగా, సంతృప్తిగా అనిపించింది. అసలు చచ్చిపోతానని తెలియడం వల్లనే కదా.. అతను చివరి రోజులయినా సంతోషంగా అనుకున్న విధంగా బతికాడు. మనం కూడా అంతే కదా.. అలా తప్పనిసరిగా పోతాం.. అంటేనే గానీ మనం అలా చేయాలనుకోము. కానీ, ఏదో ఒక రోజు మనం పోవాల్సిందేగా అనుకుని.. ఆ లెక్క ప్రకారం.. మనం కూడా ప్రతీ క్షణం ఆస్వాదించాలి కదా..! ఏమో implement చేయడానికి ప్రయత్నిద్దాం.. అనిపించింది నాకు.. 🙂

 2. Purnima said,

  ఊ..చూడవల్సిన సినిమా, చూడదగ్గ సినిమా! రైల్లో ప్రయాణం చేసేట్టప్పుడే మన స్టేషను దగ్గరలో వచ్చేంత వరకూ ఎంత నింపాదిగా ఉంటాం. In a way, we find all sort of comforts in that li’l compartment. స్టేషను రాగానే, ఎంత హడావిడి. హమ్మ్.. ఇక జీవిత ప్రయాణం అంటే..!!ఈ సినిమా స్టోరీ తెలిసే వెళ్ళాను. ఏడ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ చాలా లైట్ హార్టెడ్ గా సాగింది. In most ways, it’s celebration of life. నాకు మాటిమాటికీ Randy Pausch గుర్తొచ్చారు చాలా చోట్ల. A nice write up about a very good movie! వినయ్ పాఠక్‍దే “ఓహ్..మై గాడ్” వస్తుంది. చూడాలి అది కూడా!

 3. మేధ said,

  ఈ సినిమా బావుంది అని చాలా మంది చెప్పారు… కనీసం ఈ వీకెండ్ అయినా చూడాలి..

 4. Srinivas said,

  భేజా ఫ్రయ్ కూడా నాటకం ఆధారంగా తీసిన ఒక ఫ్రెంచ్ సినిమా(డిన్నర్ గేం)కి కాపీనే. మంచి సినిమాల్ని కాపీ కొడితే తప్పేం కాదు గానీ అది వాళ్ళే పైకి చెప్పుకుంటే కొత్త భ్రమలేమీ పుట్టవు గదా!

 5. శ్రీ said,

  అయితే చూస్తా ఈ సినిమా.

 6. Ganesh Majji said,

  ఇంత వరకూ సినిమా చూస్తూ కన్నీల్లు కార్చే వాల్లని చూసి నవ్వుకునేవాడిని. కానీ ఈ సినిమా చూసాకే తెలిసింది నేను కూడా తక్కువేం కాదని 🙂


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: