డిసెంబర్ 21, 2008

మీ వెబ్‌సైటు గురించి మరింత తెలుసుకోండి …

Posted in అనలటిక్స్, టెక్నాలజీ, వెబ్‌సైటు, సమాచారం, technology వద్ద 6:30 సా. ద్వారా Praveen Garlapati

9 వ్యాఖ్యలు »

 1. ప్రవీణ్ గారు, చాలా వివరంగా ఉపయోగకరమైన పోస్ట్ చేశారు. ధన్యవాదాలు. సైట్, బ్లాగు స్టాటిస్టిక్స్ విశ్లేషించే వారికి మీ సమాచారం బాగా ఉపయోగపడుతుంది.

 2. Prakash said,

  can you say the font which you are using for this blog please?

 3. venkat said,

  pravenn garu chala useful post sitemeter vetanniti kanna google Analytics is the best to know about our visitors reading site.

 4. @ శ్రీధర్ గారు:అనలటిక్స్ మీద ఇంకా వ్రాయాలన్న ఆలోచన ఉంది. సమయం చిక్కినప్పుడు తప్పకుండా పొడిగిస్తాను.@ Prakash:మీరు చూసే ఆపరేటింగ్ సిస్టం బట్టి, మీ బ్రౌజర్‌ను బట్టీ మీకు కనిపించే ఫాంటు మారుతుంది.విండోసులో అయితే గౌతమి అయే ఛాన్సు ఉంది. లినక్స్‌లో అయితే లోహిత్ గానీ, వేమన గానీ అవచ్చు.@ venkat:అవును నిజమే!

 5. నాలాంటి తెలిసీ తెలియని వాళ్ళకి ఇది చాలా ఉపయోగం. ఇంతకీ అమరావతి కథలు చదవడం అయిందా? సమీక్ష రాస్తున్నారా?

 6. Purnima said,

  నాలాంటి తెలిసీ తెలియని వాళ్ళకి ఇది చాలా ఉపయోగం. ఇంతకీ అమరావతి కథలు చదవడం అయిందా? సమీక్ష రాసి పుస్తకం.నెట్ కి పంపిస్తున్నారా?(అబ్బే…కాపీ పేస్ట్ అనుకుంటారేమోనని 🙂 ) నూతన సంవత్సర శుభాకాంక్షలు! పూర్ణిమ

 7. @ కొత్త పాళీ:అది మొదలెట్టి మధ్యలో “దర్గామిట్ట కథల” వైపు మళ్ళా. దాని మీద సమీక్ష రాస్తున్నా!(అన్నట్టు మొన్నే మీ ఊరికి వెళ్ళొచ్చా)@ పూర్ణిమ:పైదే కాపీ పేస్టు :-)మీక్కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

 8. మేధ said,

  ప్రవీణ్ ఏమైపోయారు.. కనిపించడం లేదు!మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు..ఓహ్!! మీరు కూడా దర్గామిట్ట కధలు మీద వ్రాస్తున్నారా..?! నేను పరిచయం(http://pustakam.net/?p=121) వ్రాశాను.. మీరు సమీక్ష వ్రాయండి.. 🙂

 9. mee blog chala bagavundhinaa blog ki visitors baga ravalanteemi cheyyali


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: