జనవరి 22, 2009

సమాచార సేకరణ …

Posted in ఉపకరణాలు, టెక్నలాజీ, పద్ధతులు, సమాచారం, సాంకేతికం, సేకరణ వద్ద 8:30 సా. ద్వారా Praveen Garlapati

ప్రకటనలు

10 వ్యాఖ్యలు »

 1. చాలా ఉపయోగ కరమైన విషయాలు ప్రవీణ్. ఒక నిమిషం క్రితం చేతిలో ఉన్న పెన్ను ఇప్పుడు ఎక్కడ ఉందో అని పైనా కిందా వెతుకునే నాలాంటి వాడికి ఈ ట్రిక్కులు ఉపయోగపడతాయి. ఎటొచ్చీ ఇబ్బది ఏంటంటే, వీటిని కాస్త శర్ద్ధగా ప్రాక్టీసు చెయ్యాలి!

 2. Praveen,Thanks a Ton buddy.Very useful info.Your post solved a couple of my long standing problems.Still need to work with pipes..Thanks again…Good work..

 3. “ఇలా చేస్తా”నంటూనే ఎలా చెయ్యాలో తెలియజేశారు. నెనర్లు. ఈ ఫీడ్ ల గొడవేంటో నాకింతవరకు సరిగా కొరుకుడు పడింది కాదు. దాని గురించి ఎక్కడైనా ట్యూషన్ లో చేరాలి.

 4. ప్రవీణ్,మీ పోస్టు పుణ్యమా అని గూగుల్ రీడర్ లో నేను రెగ్యులర్ గా చదివే బ్లాగులన్నీ జత చేసుకున్నా. ఇప్పుడు గుర్తొచ్చింది మీ బ్లాగు ని జత చేయలేదని. ఎంత కృతఘ్నుణ్ణో కదా.. Sorry, Now you are there in my list 🙂 I am a regular reader of your blog

 5. venkat said,

  Praveen garu chala chakka vivaraincharu Google reader nizamga chala upayogakaram anni rss feeds akkadanunche chadavachu ,mi tiwtter link blog lo kanapdalede naku.

 6. @ కొత్త పాళీ:గొప్పగొప్ప వాళ్ళు అలాగే పరధ్యానం కలిగి ఉంటారు లెండి. :)@ ఉమాశంకర్:కృతజ్ఞతలు! టపా ఉపయోగపడినందుకు సంతోషం.@ తాడేపల్లి గారు:ఉపయోగపడుతుందంటే చాలా కాలం క్రితం వ్రాసిన నా ఇంతకు ముందు టపా ఒకసారి చూడండి.@ venkat:నేను ఎక్కువగా అందులో టెక్నాలజీ కాక మామూలు విషయాలు ట్వీట్ చేస్తాను. అందుకే దాని లంకె ఇవ్వలేదు. నా ట్విట్టర్ లంకె ఇది.

 7. ప్రవీణ్ గారూ ! మీకభ్యంతరం లేదంటే ఆ వ్యాస విషయాల్ని మీ పేరుతో నా బ్లాగు పుస్తకంలో ఉటంకిస్తాను.

 8. @ తాడేపల్లి గారు:”attribution”తో మీరు నా బ్లాగులో ఏ టపానన్నా ఉపయోగించుకోవడానికి నాకు ఏ అభ్యంతరమూ లేదు.

 9. Souju said,

  Nice post.chaala upyogakaranga undi. I’m reading your blog for some time and felt this has been more informative post for me.

 10. @Souju:మీకు ఈ టపా ఉపయోగపడినందుకు సంతోషం. మీరూ తెలుగులో వ్రాయాలనుకుంటే లేఖిని చూడండి.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: