మార్చి 7, 2009

అదన్నమాట సంగతి !

Posted in అనుభవాలు, మొబైలు, హాస్యం వద్ద 6:21 సా. ద్వారా Praveen Garlapati

16 వ్యాఖ్యలు »

 1. Anonymous said,

  man u r too gud

 2. రవి said,

  ఒకటే పరిష్కారం దీనికి. మీరు ఇలాంటి కహానీ ఒకటి ఆరంభించడమే. (అంత వీజీ కాదనుకో!)

 3. హ హ భలే ఉన్నాయ్ మీ కష్టాలు 🙂 ఇవ్వాళా రేపు ఇంతే నండీ బాబు, సెల్ ఫోన్ లో కబుర్లు చెప్పని వాళ్ళని చూస్తే ఆశ్చర్య పోవాలేమో కానీ ఇలాంటి వాళ్ళు సర్వ సాధారణం.

 4. మేధ said,

  హ్హహ్హ… ఇలాంటివి నాకు ఆఫీసులో జరిగాయి…కాకపోతే, మీ కధలో అబ్బాయి ఉంటే, నా కధలో అమ్మాయి! :(ఏమి చేస్తాం.. ఆమె కధ నాకే కాదు, మా చుట్టుప్రక్కల కూర్చునే వారందరికీ తెలుసు..!!! కాకపోతే చివరికి, నేను ప్రాజెక్ట్ మారిపోవడంతో, ఆ గోల నుంఢి తప్పించుకున్నాను 🙂

 5. bargavi said,

  🙂

 6. రవి గారి సలహా ఏదో బాగున్నట్టు ఉంది .. మరి మొదలెట్టండి :)) ( సరదాగా )

 7. @ Anonymous: Thank you!@ రవి: ఆ టాలెంటే ఉంటే‌…@ వేణూ శ్రీకాంత్: అంటేనంటారా ? నేను అబ్నార్మలేనా ?@ మేధ: మీకూ అయిందీ అనుభవం. కనీసం ఆఫీసులో అయితే కనీసం హెడ్‌ఫోన్లు పెట్టుకుని బతకొచ్చు.@ bargavi: :-)@ చైతన్య‌: ఆయనకిచ్చిన సమాధానమే మీకూనూ 😉

 8. rams said,

  i love the story man. sell it for a movie maker with some more spice in it.

 9. నిజంగానే అవాక్కయ్యానండి నేనయితే… ఏదో కథ చెప్తున్నారు అనుకున్నాను!మీకో solution చెప్పమంటారా… వాళ్ళ మాటలు వినే అవసరం లేకుండా మీరే పడ్డాక ఫోనులో మాట్లాడుతూ ఉండండి… అప్పుడు వాళ్ళ మాటలూ వినిపించవు… మీ ఫ్రెండ్ మీకు ఫోన్ చేసి వాళ్ళ సంగతులు చెప్పనూ లేడు… మరి మీ ఫోన్ engage లో ఉంటుంది కదా…మరి పద్దాకా ఎవరితో ఫోన్లో మాట్లాడాలి అని అనుకుంటున్నారా… మీరు కుడా ఒక అమ్మాయిని చుసేసుకోండి… ఓ పనైపోతుంది… ఏమంటారు? 🙂

 10. Romance, thrills, horror, heartbreak .. అన్నీ ఉన్న నవరసభరిత చిత్రం! అదే కేబు రైడు!! 🙂

 11. :-))అదన్నమాట సంగతి!నేనూ అవాక్కయ్యాను. కథలాగా భలే మొదలయింది. మరీ అప్పుడే ఐపోయిందనిపించింది. రెండోభాగం ఎప్పుడు?

 12. karthika said,

  hahaha so funny but happy ga meeku cab lo timepass ayyipotundi kaduu :).Karthikahttp://nenu-nenuga.blogspot.com/

 13. @rams: మీ వ్యాఖ్య వ్యంగ్యమో కాదో అర్థం కాలా :P@చైతన్య: భలే వారే!@కొత్త పాళీ: మరే! షేరింగు ఆటో‌ కూడానూ :-)@రానారె: రెండో భాగం పరిస్థితులు తారుమారయినప్పుడు. ;-)@karthika: టైంపాసా పాడా ? చెవులు చిల్లులు పడుతున్నాయండీ బాబూ!

 14. చేతన said,

  abbo, alaanti vaallatoa chaala kashtamandi babu, cab rides, sharing auto, roommates, anniti tho idey godava. janaala pakkaney haayi ga darjaaga kurchuni muddulu, i-love-you-lu, sweet nothings, gaaraalu. idi na private matter aney feeling, most personal thing with most precious person aney special feelingu undavemo. naakemo maa amma tho fone lo mataladalanna pakkana evaru undakudadu.

 15. anand said,

  lite teeskodi. ivanni maamoole.

 16. anand said,

  abbayile kadu. ammayilu kooda ilantivi chestunnaru itarula drustini tama vipu tippukodaniki mari gattiga maatladutaru. SPECIALLY maatimaatiki navvadam etc., enduko mari vaarike teliyali


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: