జూన్ 28, 2009

క్వీను గారి కంట్రీలో అనుభవాలు …

Posted in అనుభవాలు, ఫోటోలు, యూకె వద్ద 6:42 సా. ద్వారా Praveen Garlapati

9 వ్యాఖ్యలు »

 1. మీరేమనుకున్నా….ఏమి బాగున్నా, ఎంత బాగున్నా, ఆ దేశమంటే పరమ చిరాకు నాకు…..జీవితంలో ఒకే ఒక సారి , నార్త్ వెస్టు, లుఫ్తాన్సా టిక్కెట్లు దొరక్క ఐయిర్ ఇండియాలో వస్తూ ఆ గడ్డ మీద కాలు పెట్టినందుకు ఇప్పటికీ చాలా పశ్చాత్తాపపడుతూ ఉంటాను…….వందకోట్ల నదుల్లో మునిగినా ఆ నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు….ఏమిచ్చినా, ఎంతదిచ్చినా ఆ దేశంలో మటుకు అడుగు పెట్టేది లేదు……చాలా రోజుల తర్వాత కనపడ్డారని , టపా రాసారనీ – ఇంకేదో అనుకుని ఇటువైపు వచ్చా….:)…

 2. శ్రీ said,

  యూ.కే లో ట్రెక్కింగ్ వెళ్ళలేదా?

 3. మేధ said,

  8th photo lo merena..?! 😉

 4. ఫోటో లు బాగున్నాయి

 5. @ వంశీ గారు:భలే వారండీ, భారతం బయట ఉంటూ మీరిలా అనడం చోద్యం కాకపోతేనూ :Pమీ పాపానికి ప్రాయశ్చిత్తం ఉంది, కానీ అది మీరు చేయరుగా :)@ శ్రీ:ఎందుకెళ్ళలేదండీ, ఇక్కడ పెట్టిన ఫోటోలలో బీచు ప్రాంతాలలోవన్నీ ఒక ఐలాండు. అక్కడ ట్రెక్కింగూ, బైకింగూ, కారింగూ అన్నీనూ…@ మేధ:చక్కని చుక్కా లేదు, గిటారూ రాదు. ఇక అది నేనెలా అవుతాను ? :P@ చైతన్య:థాంక్యూ!

 6. Purnima said,

  పొద్దున్నే గూగుల్ రీడర్ లో మీ పోస్టు చూసి, ఇంటికెళ్ళాక తీరిగ్గా "చదువుకోవచ్చూ" అనుకున్నా. మీరన్నీ బొమ్మలే పెట్టేశారు ఏంటీ? బొమ్మలు బాగున్నాయి అని (ఇప్పుడు) చెప్పను. బ్లాగండీ!

 7. అడిగారూ ? అనుకుంటునే వున్నా – – చిక్కు ప్రశ్న వస్తుందని – నా భారతదేశం బయట బస భారమయిన, భర్తృహరి శతకాలకు సమానమయిన సంగతి …ఆ సంగతి గురించి చెప్పాలి అంటే "దిబ్బ" భాషలోనో, "పాళీ" భాషలోనో చెప్పాల్సి వస్తుంది…. 🙂 విచిత్రమయింది కాబట్టి ….కానీ మీరు అడిగారు కాబట్టి , మీకు ఆసక్తి ఉంది కాబట్టి, ఆ ప్రస్తావన తెచ్చారు కాబట్టీ వీలు చూసుకుని నా బ్లాగులోనే చెబుతాననిన్నీ……ఇకపోతే నా ప్రాయశ్చిత్తం "ఆ దేశానికి" మటుకు మాత్రమే సంబంధించినదనిన్నీ….మిగిలిన ప్రాయశ్చిత్తాలు, పుఠం పెట్టగా చిత్తరువులయిపోయినాయనిన్నీ….అయినా ఆ ఒక్క ప్రాయశ్చిత్తం ఏమిటొ మీరు చెప్పలేదు కాబట్టి, అప్పటిదాకా ఆవేదనతో చకోర(స్) పక్షిలా చూస్తూ ఉంటాననిన్నీ… … 🙂

 8. రవి said,

  ఫోటోలు, దుమ్ము లేచిపోయాయి (దుమ్ము లేకపోయినా).క్వీను గారి కంట్రీలో క్వీన్లే లేరా? కనీసం ఒక్క ఫోటో?

 9. ఫోటోలు బాగున్నాయ్…


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: