జూలై 8, 2009

గూగుల్ క్రోమ్‌ ఓఎస్ – విహరిణే మీ నిర్వహణా వ్యవస్థ …

Posted in క్రోమ్‌, గూగుల్, టెక్నాలజీ, నిర్వహణా వ్యవస్థ, సాంకేతికం వద్ద 8:40 సా. ద్వారా Praveen Garlapati

ప్రకటనలు

19 వ్యాఖ్యలు »

  1. సూపరు!వేడివేడి టెక్కు సమాచారం కోసం చూస్తూనే వుండండీ ప్రవీణ్ గార్లపాటిగారి బ్లాగు 'నా మదిలో …'ఆరు రంగులలోనూ మరియు తెలుగులోనూ! 🙂

  2. chavakiran said,

    సూపర్ పోస్ట్ బైదవే – ఇలా తెలుగును ఆంగ్లంలో ఖూనే చేసే వారి మాటలు పట్టించుకునే ముందు వాళ్లను తెలుగులో వ్రాయమని చెప్పి మమ్ము రక్షించు 🙂

  3. Praveen, I request you to discourage the anon comments such as above. Not because they are anon, but because they have no constructive discussion to offer, and only provide unnecessary distraction.Kudos on yet another highly scintillating article. If you feel comfortable using words like viharini etc, more power to you!

  4. "Google Chrome running within a new windowing system on top of a Linux kernel."The new windowing system itself could be a chrome on top of a gnome, or KDE or XFCE. Just guessing :)~sUryuDu

  5. what is this ఖాతారేకుai canttu undarustaandoosaradaagaa

  6. Can this gu run on Ubuntu server too?

  7. @ అందరికీ:నే వాడిన పదాలు వినీ, చదివీ, వాడీ నాకు అలవాటయ్యాయి. కాబట్టి ఎబ్బెట్టుగా అనిపించట్లేదేమో!అన్ని పదాలనూ తెలుగులో తర్జుమా చెయ్యనక్కర్లేదు. కానీ నేను కొత్త పదాలను ఉపయోగించి ప్రయత్నించదలచుకున్నాను.దయ చేసి చర్చని టపాపై ఉంచండి. @ రానారె:చాన్నాళ్ళ తర్వాత దర్శనం, ఏంటి సంగతులు ?@ కొత్తపాళీ గారు:థాంక్స్. చర్చకి అనవసరమయిన వ్యాఖ్యలని తొలగించాను.నాకు మోడరేషను పెట్టడం ఇష్టం లేదు. ఇన్నేళ్ళుగా పెట్టలేదు. ఇప్పుడు పెట్టవలసి వస్తే బాధాకరమే.అందరూ కొద్దిగా సంయమనం పాటిస్తే ఆరోగ్యకరమయిన చర్చ జరుగుతుంది. లేకపోతే ఇక తప్పదనిపిస్తే మోడరేషను పెడతాను.@ సూర్యుడు:gnome, KDE, XFCE ఇవన్నీ X11 Windowing system ని ఉపయోగించుకుని పని చేసేవి. వాటంతటవి కేవలం Desktop Environments.కాబట్టి Windowing system కొత్తది అంటే నాకు అలాగే అర్థమయింది. ఇక విడుదలయితే కానీ దాని సంగతి మనకి తెలియదనుకోండి :-)@ బొల్లోజు బాబా గారు:ఖాతారేకంటే Credit Card. అదీ సంగతి :-)@ రమణ గారు:దీనిని ప్రత్యేకంగా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ గానే విడుదల చేస్తుంది గూగుల్. కాబట్టి విడిగా ఉబుంటు కానీ ఇంకే ఇతర ఆపరేటింగ్ సిస్టమ్ కానీ అక్కరలేదు.అయితే దీనిని విడిగా లినక్స్ ప్యాకేజీలుగా కూడా అందిస్తారేమో లాంటివి వేచి చూడాల్సిందే.

  8. sunny said,

    how is this claimed as an OS when it is just an application suite on top of Open Source Kernel[Linux], this is more like a virtual windowing system making use of services offered by base line linux kernel.I don't even agree to call chrome as an OS, Pls comment

  9. ఆండ్రాయిడ్ అనుకున్నంత విజయవంతమైనట్లు లేదు కదా… బహుశా ఇదీ అదేబాట పడుతుందేమో అనిపించిందండీ.. ఆపరేటింగ్ సిస్టం కి స్టెబిలిటీ ముఖ్యం కలగూర గంప లా తలా ఒక చెయ్ వేయమని వదిలేస్తే నిలబడ్డం కష్టమనిపిస్తుంది. చూడాలి ఎలా ఉంటుందో..

  10. @ sunny:Kernel just gives low level features like memory management, threading, drivers interfaces etc. Most of the Linux distribution Kernels are derived from a common Linux Kernel source and they customize for their needs.Google chrome OS is no different. It would be like any other distribution like Ubuntu, Fedora.@ వేణూ శ్రీకాంత్:అవును ఆండ్రాయిడ్ అనుకున్నంత విజయవంతం కాలేదు. అసలు ఐఫోన్ లాంటి మొబైల్ ఫోనుని తట్టుకుని నిలిచేవి కష్టమే.అయ్యో మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. గూగుల్ వాడు చాలా ఫోకస్డ్ గానే చేస్తున్నాడండీ. కలగూరగంపగా చేయట్లేదు. కాకపోతే వాడి ఫోకస్ ఆన్లైన్ కార్యకలాపాల పైనే.వాడు కనీసంలో కనీసంగా మంచి ఓఎస్ నే విడుదల చేస్తాడు. నేను చెప్పినదేమిటంటే ఓపెన్ సోర్స్ కాబట్టి తొందరగా వేరే జనాలు ఎక్స్టెండ్ చెయ్యవచ్చు.

  11. Pure guessing:"నేను చెప్పినదేమిటంటే ఓపెన్ సోర్స్ కాబట్టి తొందరగా వేరే జనాలు ఎక్స్టెండ్ చెయ్యవచ్చు"I don't think he will allow the OS to extend. In my opinion, the underlying OS is not extendible, just like the underlying redhat linux in VMware. The google blog clearly says "For application developers, the web is the platform."Only extensible stuff is add-ons, if Chrome supports it in future, otherwise online utilities which can work well under chrome.~sUryuDu

  12. @ సూర్యుడు:అవును. మీరు చెప్పిందే నిజం కావచ్చు.క్రోమ్‌ (క్రోమియమ్) కి ఆడాన్ సపోర్టు ఆల్రడీ ఉంది. ఇది చూడండి.

  13. చాలా బాగుంది టపా…..నాకు చాలా రోజుల నుంచి ఒక అనుమానం.అసలు గూగుల్ కి ఆదాయం ఎక్కడ నుండి వస్తోంది.ఆడ్ సెన్స్, ఆడ్స్ వీటి వల్ల వచ్చెది సరిపొతుందా…..!

  14. @ విశ్వక్శేనుడు:అవును, గూగుల్ వాడి ఆదాయంలో అత్యధిక శాతం (తొంభైకి పైగా) ఆడ్స్ మీదే ఆధారపడి ఉంది. అది బిలియన్ల కొద్దీ రెవెన్యూని ఆర్జిస్తుంది.దాని సహాయంతోనే మనకి ఇన్ని ఉచిత ?? (ప్రకటనల ఆధారితమయిన) మరిన్ని ఉపకరణాలు అందిస్తున్నాడు.

  15. "ముఖ్యం కలగూర గంప లా తలా ఒక చెయ్ వేయమని వదిలేస్తే నిలబడ్డం కష్టమనిపిస్తుంది. చూడాలి ఎలా ఉంటుందో."Venu – Do you know the story of an OS called LINUX?

  16. @ప్రవీణ్ గార్లపాటినా అనుమానం తీర్చినందుకు ధన్యవాధాలు.కనీ నాకు మల్లీ ఇన్కొక అనుమానం….అంటే గూగుల్ ఆఫీస్ లు, వాల్ల ఉద్యొగులకి ఇచ్చే జీతాలు అవి చూస్తే ఒపెన్ సోర్స్ ద్వారా ఇన్ని ఎలా …అని

  17. saipraveen said,

    మీ టపా చాలా సందేశాత్మకంగా ఉంది. తెలుగులో క్రొత్త పదములు సృష్టించడం హర్షించదగిన విషయం, ఎందుకంటే ఒక భాషకు దానికున్న పదాల సంఖ్యలోనే బలమున్నది. మంచి ప్రయత్నం.

  18. Hapi said,

    hello… hapi blogging… have a nice day! just visiting here….

  19. IMCurtain said,

    Lovely post! Dropping by…p/s: We would like to invite all of you to join our blogging community which helps you to get more visitors to your blogs. It's totally free and you get the chance to meet other celebrity bloggers. Visit us at Free Blog Traffic


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: