సెప్టెంబర్ 28, 2009

మధుగిరి – ఓటమి అంచున విజయం ఈ ట్రెక్కు …

Posted in అనుభవాలు, ట్రావెలాగుడు, ట్రెక్కింగు, మధుగిరి వద్ద 5:51 సా. ద్వారా Praveen Garlapati

16 వ్యాఖ్యలు »

 1. excellent.

 2. Nice post and pics.

 3. పవనసుతుని స్పూర్థితో అవలీలగా కాకపోయినా,కొంచెం కష్టంతోనైనా సాధించారుగా congrats

 4. బాగుంది. అలా ట్రెక్కింగు చేసొచ్చి, ఇలా బ్లాగేసారే! బ్లాగదగిన ట్రెక్కింగులాంటిదొకటి ఈ రెండ్రోజుల్లో నేనూ చేసాను. మీ స్ఫూర్తితో బ్లాగాలి.

 5. Wonderful.

 6. రవి said,

  మధుగిరి వరకు వెళ్ళొచ్చారు, అలాగే కాస్త ముందుకెళ్ళి పావగడ శనీశ్వర స్వామిని దర్శించలేకపోయారా? అలాగే మా రాయలసీమ ఊటీ మడకశిర మిస్ చేశారే?మధుగిరి భలే ఊరండి. నేను దాదాపు 2 నెలలకోసారయినా ఆ వూరిమీదుగా వస్తుంటాను. ఆ కొండ, కొండమీద కోటా చూస్తే భలే ఉంటుంది. అన్నట్టు బస్టాండ్ దగ్గర శతాబ్దాల నాటి శివుని గుడి ఉంది చూశారా? ఆ హనుమాన్ విగ్రహం నెలమంగళ లో ఉన్నది కదూ. బావుంది ఫోటోగ్రఫీ.

 7. మేము చాలా సార్లు అనుకొని వెళ్ళలేకపోయాం :(ఈ సారి ఈ సారి ఎలాగైన వెళ్ళాల్సిందే..

 8. @ కొత్తపాళీ, రమణ, వేణు:కృతజ్ఞతలు@విజయమోహన్:నిజం. పవనపుత్రుడి చలవే :-)@చదువరి:వెయిటింగు. వెంటనే టపాయించండి.@రవి:లేదండీ, ఆ కొండా, కోటా, శివుని గుడి తప్ప ఇంకేమీ చూడడానికి కుదరలేదు.అవును మీకు వివరాలన్నీ భలే తెలుసే :-)@చైతన్య:వెళ్ళండి. పరిసరాలు ఆస్వాదిస్తూ వెళితే బాగుంటుంది.ట్రెక్కు కొద్దిగా కష్టతరమే ఫిట్‌గా ఉంటే చెయ్యవచ్చు. ఒక మూడు గంటలు పడుతుంది ఎక్కి దిగడానికి.

 9. సూపరు. చెట్టుఫోటోలో చెట్టును చూడగానే కోక్ ప్రకటన గుర్తొచ్చింది. చెట్టుదగ్గర క్రికెట్ ఆడే పిల్లలదగ్గరికి సచిన్ వస్తాడే, అది. ఆనందం ఫోటో నిజంగా ఆనందం కలిగించింది. ఉచిత సలహాలు చెప్పావు బాగున్నాయి, నేనూ ఒకటి చెప్తా: రోజూ కాస్త కాళ్లూ చేతులూ మెడా నడుమూ పదినిముషాలైనా కదిలిస్తూ వుంటే ట్రెకింగులాంటి సుమారైన శ్రమ చెయ్యడానికి శరీరం సిద్ధంగా వుంటుందని.

 10. శ్రీ said,

  భలే ఉందండీ మీ ట్రెక్కింగు విశేషాలు.పల్సార్ మీద జూం జాం అని తిరుగుతున్నారనమట.

 11. Naveen Garla said,

  ఫోటోలు చాలా బాగా వచ్చాయ్. NJoy

 12. మీ ఫొటోలు చాలా బాగుంటున్నాయ్.. ఏమైనా ఫొటోగ్రఫీ ట్రైనింగ్ చేసారా.. ఏ కెమేరా వాడుతున్నారు? వివరాలు తెలియ జేయగలరు

 13. @రానారె: నిజమే, రోజూ చిన్న చిన్న ఎక్సర్‌సైజుల వంటివి చెయ్యాలి కానీ …. :-)@శ్రీ: అంతే మరి@నవీన్: థాంకూ@చక్రవర్తి: థాంక్స్. లేదండీ ట్రైనింగ్ ఏమీ చెయ్యలేదు. ఫోటోగ్రఫీలో టెక్నికాలిటీస్ నాకు తెలీవు. గట్ ఫీలింగ్ మాత్రమే.నేను వాడేది "Canon S2 IS".

 14. mitraama, neenu kooda madurigi choosanu. mari oka sari choosinatla aindi.raagu & family @ blogspot .com

 15. S said,

  బాగుంది..నాకు దీని గురించి తెలీనే తెలీదు ఇన్నాళ్ళైనా. ఇంతకీ మీరేమంటారు – పెద్ద గ్రూపుగా వెళ్ళమంటారా? చిన్న గ్రూపుగానా? (మరీ పరమ కష్టసాధ్యమైన ట్రెక్కుల సంగతి నాకు తెలీదు కానీ, ఓ మోస్తరు ట్రెక్కులైతే నాకు అలవాటే కనుక, మధుగిరి బెంగళూరు దగ్గరే అంటున్నారు కనుక… చూడొచ్చు.

 16. @S:ఇది మరీ కష్టతరమయిన ట్రెక్కు కాదు. ఈ ట్రెక్కుని రోడ్‌ ట్రిప్ చెయ్యడం మంచిది. సరదాగా ఎంజాయ్ చెయ్యవచ్చు.చిన్న గ్రూపుగా వెళితే బాగుంటుంది.అంచనాలు తక్కువగా చేసుకుని వెళ్ళండి. ఈ కొండ తప్ప చుట్టుపక్కల ఇంకేమీ ఉండవు 🙂


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: