జూన్ 5, 2011

ఆండ్రాయిడ్, ఐఓఎస్ … ఓ విశ్లేషణ …

Posted in ఆండ్రాయిడ్, ఐఓఎస్, టెక్నాలజీ, మొబైలు వద్ద 10:51 ఉద. ద్వారా Praveen Garlapati

9 వ్యాఖ్యలు »

 1. బాగా విష్లేషించారు, కాని నావి కొన్ని అభ్యంతరాలున్నాయి.ఆండ్రాయిడ్ ఆప్స్ గురించి,"కాబట్టి అలాంటి విపణిని ఎవరయినా డెవెలపర్లు వదులుకున్నారంటే అది మూర్ఖత్వమే అవుతుంది."అన్నారు. కాని ఆండ్రాయిడ్ విపణిని వదులుకోవడం మూర్ఖత్వం కాదు ఎందుకంటే, అమ్మకాల ఆధారంగా ఇచ్చిన రాంకులలో౧. ఆప్-స్టోర్౨. బ్లాక్ బెర్రీ ఆప్-స్టోర్౩. ఓవి స్టోర్ (నోకియా వాళ్ళది)౪. ఆండ్రాయిడ్అంతేకాదు మిగతా మూడూ కలిపినా ఆపిల్ ఆప్-స్టోర్ రెవెన్యూలో సగం కూడాలేదు.ఆపిల్ సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఐఓఎస్ ని నవీకరిస్తుంది, నవీకరణ పూర్తిగా ఉచితం. పాత ఫోన్లకు సపోర్ట్ నిలిపివేయడం జరుగుతుంది(ఉదా. రేపు ఐఓస్ 5 విడుదల చేసినప్పుడు ఐఫోన్ ౩జిఎస్ కి సపోర్ట్ నిలిపివేస్తుంది, కాని ఐఫోన్ 4 ని సపోర్ట్ చేస్తుంది).కాని ఐఓఎస్ లతో సమస్య ఏంటంటే, అప్-డేట్లను ప్యాచ్ ల మాదిరిగా కాకుండా పూర్తిగా డౌన్లోడ్ చేసుకోవాలి.రెండింటికి వాటి వాటి అడ్వాంటేజ్।లున్నాయి.

 2. @కన్నగాడు:నిజమే. రెవెన్యూ పరంగా చూస్తే ఆండ్రాయిడ్ తక్కువే. కానీ ఇక్కడ మార్కెట్ కాప్చర్ చెయ్యడం కూడా ముఖ్యం.నోకియా వంటి సంస్థని రెండు మూడేళ్ళ వ్యవధిలో మరుగున పరచగలిగిన రెండు అద్భుతమయిన ప్రాడెక్ట్లు ఐఓఎస్, ఆండ్రాయిడ్.గూగుల్, ఆండ్రాయిడ్‌ని తక్కువగా తీసుకోవడం లేదు. దాంట్లో కావలసిన మార్పులను త్వర త్వరగా అమలు చేసేందుకు సిద్ధంగా ఉంది. మొన్న గూగుల్ ఐ/ఓ లో ఇన్‌ ఆప్ పర్చేజస్, ఆండ్రాయిడ్ టంగ్స్టన్ విడుదలలు కీలకమయినవి.అదీ కాక ఇంకా "Untapped Market" ఆడ్‌ సపోర్టెడ్, షేర్‌వేర్ లాంటి ఆప్స్. ఆపిల్ యొక్క కఠినమైన రూల్స్ నుండి లాభం పొందడానికి గూగుల్ తన వంతు సహకరిస్తుంది. కాబట్టి ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్ ని విస్మరిస్తే డెవలపర్లు కోల్పోతారు.అది గమనించే ప్రఖ్యాత గేమింగ్ అయిన యాంగ్రీ బర్డ్స్ వంటివి ఆండ్రాయిడ్ మీద కూడా పోర్ట్ చెయ్యబడ్డాయి.మీరు చెప్పిన రెండో పాయింట్ తో మాత్రం కొంత మేరకు అంగీకరిస్తున్నాను.నేను చెప్పదలచుకున్నదేమిటంటే."Apple makes compelling hardware along with the software iOS." అందుకని కొత్త ఆపిల్ మొబైళ్ళను కొనకపోతే ఆ హార్డ్‌వేర్ తో వచ్చే అనుభూతి రావడం కష్టం.కానీ ఒక విధంగా ఆండ్రాయిడ్‌కి ఆ సమస్య తక్కువ ఎందుకంటే దాని దృష్టి సాఫ్ట్‌వేర్ మీదే ఎక్కువ. హార్డ్‌వేర్‌ని ఆబ్సలీట్ చెయ్యడం అరుదు.ఉదా: గూగుల్ నెక్సస్ మీద ఇంకా ఆండ్రాయిడ్ 2.3.4 దాకా పనిచేస్తుంది.ఆండ్రాయిడ్ వర్షన్ల పంపిణీ మొబైల్ మాన్యుఫేక్చరర్ల మీద ఆధార పడి ఉంటుంది. కానీ వాటిని రూట్ చేసి నవీకరించుకోవచ్చు.

 3. చాల రోజుల తరవాత మంచి పోస్టు !ఐస్‌క్రీం సాండ్‌విచ్‌ దీని గురించి కొంచెం వివరించగలరా ?

 4. Anonymous said,

  Good info bro, but you took a break for 16 months!! You are becoming my fav hero maheshbabu.

 5. ఆయ్యా ప్రవీణ్ గారు,గతజన్మలో కలిసినట్టుంది నాకు :)మిత్రులొకరు నాకు బ్లాక్ బెర్రీ-ఆండ్రాయిడ్ ఈ రెంటిల్లో ఒకటి బహుమతిగా ఇస్తామన్నారు.అయితే దానికి ముందు వాటిల్లో చాలా ఫీచర్లున్న అనుకరణ ఫోను ఒకటి పంపారు,దీనిమీద సాధన చెయ్యమని.నేను ఇసాపట్నం నుంచి డిల్లీ మకాం మారిస్తే అప్పుడు పైరెంటిల్లో ఒకటి వాడటం అనివార్యం.అయితే నేను ఈఅనుకరణ పరికరానికింకా అంతర్జాలంతో అనుసంధానం జరపలా.అసలుఇలాంటి అమాంబాపతు పరికరాల్లో ఉండేది ఎలాంటి ఒయస్?నాలంటి వాళ్ళు సులభంగా అవగాహన చేసుకుని వాడగలరా?ఆండ్రాయిడ్-బ్లాక్బెర్రీ వీటిల్లో ఏది మెరుగు?వీటిమీద నెలకు నెట్ కనక్షనుకు ఎంత తగలెయ్యొచ్చు?చెప్పి మూటలుమూటలు పుణ్యం కట్టుకోండి.

 6. S said,

  Wow! ఇలా తరుచుగా తెలుగులో సాంకేతిక వ్యాసాలు రాయగలరు! :)అన్నట్లు – నేను టెకీనే. కానీ, నాది ఆండ్రాయిడ్/ఐ.ఓ.ఎస్. ఫోను కాదు. 🙂

 7. ఇక్కడ అడ్వర్టైజ్ చేస్తున్నందుకు క్షమించాలి. తెలుగు బ్లాగర్లకి గమనిక. మా అగ్రెగేటర్ తెలుగు వెబ్ మీడియా – కెలుకుడు బ్లాగులు గానీ బూతు బ్లాగులు గానీ లేని ఏకైక సకుటుంబ సపరివార సమేత అగ్రెగేటర్ http://telugumedia.asia యొక్క సర్వర్ ఇండియన్ డేటా సెంటర్‌లోకి మార్చబడినది. ఈ సైట్ ఇతర దేశాల కంటే ఇండియాలో మూడు రెట్లు వేగంగా ఓపెన్ అవుతుంది. భారతీయుల కోసమే ఈ సౌలభ్యం. మీ సైట్‌ని మా అగ్గ్రెగేటర్‌లో కలపడానికి administrator@telugumedia.asia అనే చిరునామాకి మెయిల్ చెయ్యండి.ఇట్లు నిర్వాహకులు

 8. @శ్రావ్య: దాని గురించి మీరు క్లుప్తంగా ఇక్కడ చదవచ్చు. http://gizmodo.com/5800358/what-is-androids-ice-cream-sandwich@అనానిమస్సు: 🙂 హహ భలే చమత్కారులే మీరు@రాజేంద్ర: బ్లాక్‌బెర్రీ కంటే ఆండ్రాయిడ్ మెరుగు. నెలకు ఎంతవుతుందో అనేది మీరు తీసుకునే ప్లాన్ బట్టీ, మీ ఆపరేటర్ బట్టీ ఉంటుంది.@S: అండ్రాయిడ్, ఐ‌ఓఎస్ గురించి తెలుస్తుందన్నానే గానీ టెకీలందరికీ ఉంటుందని నా ఉద్దేశం కాదు 🙂

 9. రామ said,

  నా అభిప్రాయం (అండ్ అనుభవం) కూడా – అన్ద్రాయిడ్ లో తెలుగు చదవలేము అని. నా దగ్గర గత ఏడాదిగా హెచ్ టీ సీ ఈవో ఉంది. అందులో తెలుగు ఎప్పుడూ డబ్బాలుగా కనిపిస్తుంది. జంపాల చౌదరి గారి పేస్ బుక్ లో చావా కిరణ్ గారు రాసారు – మీరు అన్ద్రాయిడ్ ఫోన్ లో తెలుగు చదవగలుగుతున్నారు అని. అది నిజమా? ఐతే ఎలా చేయాలో తెలియజేయగలరు.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: