నవంబర్ 22, 2006

బాండ్.. జేమ్స్ బాండ్

Posted in కసినో రోయాల్, జేమ్స్ బాండ్ వద్ద 4:02 సా. ద్వారా Praveen Garlapati

చిన్నప్పటి నుంచి action movies అంటే నాకు బాగా ఇష్టం.

 

నేను క్రితం వారం నుంచి జేమ్స్ బాండ్ కొత్త సినిమా “కాసినో రోయల్” చూద్దామని అనుకుంటున్నా కానీ కుదరలేదు. ఆఖరికి రేపు ఆఫీసు పని ఎగ్గొత్టి సగం రోజు సినిమా చూద్దామని నిర్ణయించుకున్నాను. కొందరు స్నేహితులు కూడా సై అన్నారు. చూద్దాం ఎంతవరకు బావుంటుందో ఈ సినిమా.

 

ఈ పాటికి అందరూ చూసేసి ఉంటారు. ఎలా ఉంది సినిమా ?