డిసెంబర్ 3, 2006

గూగుల్ హాకర్

Posted in గూగుల్, సరదా, హాకర్ వద్ద 9:40 ఉద. ద్వారా Praveen Garlapati

ఇవాళ నేను గూగుల్ యొక్క “Google in Your Language” లో తెలుగు కోసం చూస్తుంటే ఇది కనిపించింది. “Hacker” ఒక భాష అని ఇప్పుడే తెలిసింది 😉