అందరికీ ధన్యవాదాలు …

Indiblog – Best Indic Blog (Telugu) కింద నా బ్లాగుని కూడా nominate చేసినందుకు మీకందరికీ ధన్యవాదాలు !

కూడలి పరిచయం కావడం, మీ లాంటి స్నేహితులు దొరకడం నా అదృష్టం. ఎన్నో కోణాల్లోంచి అలోచించి అందరికీ విజ్ఞానం పంచాలనే సహృదయంతో అందరికీ ఒక వేదిక లా నిలచిన కూడలి కి జోహార్లు. అలాగే తేనెగూడు కి కూడా.

నేను ఇంకా ఎంతో నేర్చుకుని, నాకు తెలిసింది అందరికీ పంచగలనని ఆశిస్తున్నాను.

ఇంకో సారి అందరికీ ధన్యవాదాలు. I am overwhelmed. ఇందుకు నేను అర్హుడినో కాదో నాకు తెలీదు.