ఆఖరికి అన్ననవీన్ గారి ప్రొత్సాహంతో తెలుగు లో ఈ బ్లాగు ని ఆరంభించాను.

నా గురించి చెప్పుకోవాలనుకుంటె ఏమీ లేదు. నెనో గుంపులో గోవిందయ్య ని. బెంగుళూరు లో పని చేస్తున్నాను.

ఇప్పటికి ఇంతే. మళ్లీ కలుద్దాము. అంత వరకు సెలవు.

నా ఇంకో బ్లాగ్ ఇక్కడ (http://praveenkumarg.livejournal.com) ఉంది.