ఫిబ్రవరి 22, 2007

అందరికీ శుభాకాంక్షలు…

Posted in indibloggies వద్ద 9:12 సా. ద్వారా Praveen Garlapati

indibloggies అవార్డు గెలిచిన శోధన గారికి శుభాకాంక్షలు.

దగ్గరగా నిలచిన గుండె చప్పుడు కీ, శ్రీ కృష్ణ్ణదేవరాయల వారికీ కూడా నా శుభాకాంక్షలు.

ఎంతో చక్కగా రాసే మీరందరూ ఇలాగే కలకాలం రాస్తూ తెలుగు భాషాభివృద్ధికి తోడ్పడాలి అని కోరుకుంటున్నాను.