పేటెంట్లు – ఎందుకు, ఏమిటి, ఎలా ? …

3 thoughts on “పేటెంట్లు – ఎందుకు, ఏమిటి, ఎలా ? …

  1. బాగుంది. పేటెంట్లకు సంభందించిన ఇంకో పార్శ్వాన్ని మీరు చూపించలేదు. మీ ఆలోచన ద్వారా లబ్ధి పొందడం ఒక అంశం అయితే, అదే ఆలోచనను ఇతరులతో పంచుకోవడం అనేదే రెండో పార్శ్వం. కోకాకోలా కంపెనీ తమ పానీయాలలో వాడే ఫార్మూలాను, ఎవరితోనూ పంచుకోకూడదనే కారణంగానే, దానిని పేటెంటు చేయలేదు.టెక్నలజీ కంపెనీలలో తమ సాఫ్టువేర్లను (లేదా హార్డువేర్లను), కొత్త రకంగా తయారు చేస్తే, ఇతర కంపెనీలకు, ఎలా తయారు చేసారో బహిర్గతం చేయకపోయినా, వాటి గురించి తెలుసుకోవడం అంత కష్టం ఏమీకాదు. అందుకే టెక్నాలజీ కంపెనీలు తమ వ్యాపారాన్ని కాపాడుకోవడానికి, తాము కనిపెట్టిన కొత్త ఆలోచనలన్నిటినీ పేటెంటు చేస్తూ ఉంటారు.

  2. @పూర్ణిమ: Thanks for the compliment.@ప్రదీపు: నిజమే. నిన్న ట్రేడ్ మార్క్స్ , ట్రేడ్ సీక్రెట్స్ గురించి వ్రాద్దామనుకుంటూనే ఉన్నాను.పేటెంట్లు ముఖ్యంగా ఆలోచనలు బహిర్గత పరచడానికి.కొన్ని సందర్భాలలో మీరన్నట్టు కంపెనీలు తమ ఆలోచనలను పేటెంట్ చెయ్యడం వారికి చేటు కలిగించవచ్చు. ఉదా: రెసిపీల వంటివి.అప్పుడు వాటిని ట్రేడ్ సీక్రెట్లగా ఉంచుకోవడం తప్పితే మార్గం లేదు.

వ్యాఖ్యానించండి